Switch to English

ఎన్టీఆర్‌ షో లో సమంత ఎంత గెలుచుకుంది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఎవరు మీలో కోటీశ్వరులు షో లో దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌ లో సమంత కనిపించబోతున్న విషయం తెల్సిందే. సమంత ఈమద్య కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచింది. ఎందుకంటే ఆమె ఇటీవలే నాగ చైతన్య నుండి విడిపోయింది. తమ విడాకుల విషయాన్ని ఇద్దరు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె ఎప్పుడు మీడియాలో కనిపించినా కూడా అంతా కూడా ఆసక్తిగా ఆమెను అబ్జర్వ్‌ చేస్తున్నారు. విడాకుల తర్వాత మొదటి సారి బుల్లి తెరపై ఆమె కనిపించబోతున్న నేపథ్యంలో ఆసక్తి వ్యక్తం అవుతోంది.

ఎన్టీఆర్‌ షో లో పాల్గొన్న సమంత ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఆ ప్రోమోలో చూస్తుంటే సమంత ఎంత గెలుచుకుని ఉంటుంది అంటూ అంతా కూడా ఆశ్చర్యంతో ఉన్నారు. ఎందుకంటే అందరు వెయ్యి నుండి కోటికి ఆడుతుంటే మీరు మాత్రం కోటి నుండి వెయ్యికి ఆడారు అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేశాడు. అలా ఎందుకు చేశాడు అంటూ ఇప్పుడు అందరిలో చర్చ మొదలు అయ్యింది. పొరపాటున సమంత తప్పు ఆడి అన్ని పోగొట్టుకుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రెటీలు వచ్చిన సమయంలో పాతిక లక్షలు ఖచ్చితంగా వారు తీసుకుని వెళ్తూ ఉంటారు. కనుక అనుమానం లేకుండా సమంత పాతిక లక్షల వరకు గెలుచుకుని ఉంటుంది.

5 COMMENTS

  1. Наша группа опытных специалистов предоставлена предоставить вам новаторские методы, которые не только подарят прочную защиту от холодильности, но и преподнесут вашему жилью оригинальный вид.
    Мы трудимся с новыми веществами, ассигнуруя долгосрочный срок службы эксплуатации и великолепные итоги. Утепление внешнего слоя – это не только сбережение на огреве, но и ухаживание о экосистеме. Сберегательные подходы, каковые мы используем, способствуют не только твоему, но и сохранению природных богатств.
    Самое первоочередное: [url=https://ppu-prof.ru/]Утепление фасадов стоимость работ цена[/url] у нас открывается всего от 1250 рублей за метр квадратный! Это доступное решение, которое преобразит ваш хаус в действительный комфортный корнер с скромными затратами.
    Наши пособия – это не исключительно теплоизоляция, это создание пространства, в где всякий элемент символизирует ваш персональный моду. Мы учтем все ваши потребности, чтобы сделать ваш дом еще еще более теплым и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]ppu-prof.ru[/url]
    Не откладывайте занятия о своем обители на потом! Обращайтесь к мастерам, и мы сделаем ваш обиталище не только комфортнее, но и по последней моде. Заинтересовались? Подробнее о наших трудах вы можете узнать на веб-ресурсе. Добро пожаловать в обитель гармонии и стандартов.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...