Switch to English

పేదలకు ఇళ్ళ పట్టాలు: అంతా భయపడినట్టే జరిగింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పేదలకు ప్రభుత్వం ఎందుకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంది.? ఇంకెందుకు, వారికి నివాస హక్కు కల్పించేందుకు. కడు పేదలు గనుక, సొంత గూడు వుండదు గనుక.. వారికి ప్రభుత్వం సాయం అందిస్తుంది, ఆదుకుంటుంది. ఈ క్రమంలోనే పేదలకు ఇళ్ళు లేదా ఇళ్ళ స్థలాలు ఇవ్వడమనేది కొత్త వ్యవహారం కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తున్న వ్యవహారమే.

‘మేం, పేదలకు ఇస్తున్నవి ఇళ్ళు కావు, ఆస్తులు..’ అంటూ వైఎస్ జగన్ సర్కార్ ఘనంగా చెప్పుకుంది. ఐదేళ్ళ తర్వాత ఇళ్ళ స్థలాల్ని అవసరమైతే అమ్ముకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అలా అమ్మేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఇళ్ళు లేని పేదలవుతారు కదా.? అన్నది అసలు ప్రశ్న. ఇదే ప్రశ్నను న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి వేసింది.

అయినా, సెంటు స్థలంలో.. సెంటున్నర స్థలంలో ఇళ్ళు ఏంటి.? ఈ ప్రశ్న కూడా గతంలోనే ఉత్పన్నమయ్యింది. ఇదే ప్రశ్న హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేసింది. అటు ఐదేళ్ళ తర్వాత ఇంటిని అమ్మేసే వ్యవహారంపైనా, ఇటు తక్కువ స్థలంలో ఇంటి నిర్మాణంపైనా హైకోర్టు సంధించిన ప్రశ్నలతో జగన్ సర్కారుకి మైండ్ బ్లాంక్ అయిపోయే వుండాలి.

నిజానికి, పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో ఎక్కడికక్కడ వైసీపీ నేతలు ఆర్థికంగా లాభపడ్డారు. ప్రభుత్వం, భూమిని సేకరించే క్రమంలో ఎక్కువగా అధికార పార్టీ నేతలు, అధికార పార్టీ మద్దతుదారుల నుంచే ఆ పని చేయాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఆవ భూముల వ్యవహారానికి సంబంధించి కోట్లు చేతులు మారాయనీ, వందల కోట్ల కుంభకోణం నడిచిందన్న ఆరోపణలున్నాయి. పేదలందరికీ ఇళ్ళు.. అనేది మంచి ఉద్దేశ్యమే అయినా, ఈ ఘనకార్యం వెనుక అసలు కుట్ర కోణం ఇదేనంటూ విపక్షాలు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.

ఇక, ఇప్పుడు కోర్టు తీర్పుతో వైఎస్ జగన్ సర్కార్ ఏం చేయబోతోంది.? మహిళలకేనా.? పురుషుల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం.? ట్రాన్స్‌జెండర్లంటే ఎందుకంత వ్యతిరేకం.? అని హైకోర్టు సంధించిన ప్రశ్నలకు జగన్ సర్కార్ ఎలా సమాధానమిస్తుంది.? వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...