అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ సెప్టెంబర్ 24న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం లవ్ స్టోరీ ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఆ విషయం పక్కనపెడితే లవ్ స్టోరీ ట్రైలర్ పై సమంత రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నదానిపైనే అందరి ఆసక్తి ఉంది.
కొద్దిసేపటి క్రితం లవ్ స్టోరీ ట్రైలర్ కు సమంత రియాక్షన్ ఇచ్చింది. “విన్నర్!! టీమ్ కు ఆల్ ది బెస్ట్” అని సాయి పల్లవిని ట్యాగ్ చేసింది. మరి నాగ చైతన్యను ఎందుకు మిస్ చేసింది అనేదానికి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
కొన్ని రోజులుగా సమంత, నాగ చైతన్య విడిపోయారు అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఇందుకోసమే ట్యాగ్ చేయలేదా అని అంటున్నారు. అయితే నాగ చైతన్య ట్వీట్ నే మెన్షన్ చేసిన సమంత ఇక తనను ట్యాగ్ చేయాల్సిన అవసరం ఏముంది అన్నది కొంత మంది వాదన.
WINNER!!
All the very best to the team @Sai_Pallavi92 🤗.. #LoveStoryTrailer https://t.co/nt9rzTc3lY— S (@Samanthaprabhu2) September 13, 2021
905258 785214Taking a look forward to see you. 401466
543295 121153Definitely indited content , Actually enjoyed looking at . 489142
48204 54954hi this post assist me full . .in case you want watches men pay a visit to my sites is really support you for men watches. .thank man great job. 915713
364015 397698Some genuinely good and utilitarian information on this web site, as well I believe the style has got excellent capabilities. 154087