Switch to English

వామ్మో.. ‘విసారె’కి ధనం మీద వ్యామోహమే లేదట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్.. అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యల గురించిన చర్చ జరుగుతోంది తెలుగు నాట. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడిగా వున్నారు. వేల కోట్ల రూపాయల అక్రమార్జన.. అన్న కోణంలో కేసులు నమోదైన విషయం విదితమే. సూట్ కేస్ కంపెనీల సృష్టి, నిధుల మళ్ళింపు.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు బొక్కేశారు.. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు కాదు, సాక్షాత్తూ సీబీఐ, ఈడీ వంటి అత్యున్నత విచారణ సంస్థలు చేస్తున్న అభియోగాలు.

సరే, వైఎస్ జగన్ అయినా.. విజయసాయిరెడ్డి అయినా నేరానికి పాల్పడ్డారా.? లేదా.? అన్నదానిపై అంతిమంగా తేల్చాల్సింది న్యాయస్థానాలేననుకోండి.. అది వేరే సంగతి. విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన. అంతేనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనతో, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ‘బాగోగుల్ని’ చూసుకుంటున్నారు. అందులో విశాఖ అతి ముఖ్యమైన నగరం. విశాఖ అంటే విజయసాయిరెడ్డి.. విజయసాయిరెడ్డి అంటే విశాఖ.. అనేంత స్థాయిలో వైసీపీలో చర్చ జరుగుతోంది. మంత్రులైనాసరే, విజయసాయిరెడ్డి ముందు చేతులు కట్టుకుని నిల్చోవాల్సిందేననే భావన వైసీపీ వర్గాల్లో నెలకొంది.

విశాఖ కేంద్రంగా జరుగుతున్న అనేక భూ కుంభకోణాల్లో విజయసాయిరెడ్డి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్.. అని ఉత్తరాంధ్రలో ఓ బలమైన వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి తనకు ధనం మీద వ్యామోహం లేనే లేదని, విశాఖలో సెంటు భూమి కూడా తన పేరుతో లేదనీ సెలవిచ్చారు. రాజకీయ నాయకులెవరన్నా తమ పేర్లతో భూముల్ని, కార్లనీ, బంగ్లాల్నీ కొనుగోలు చేస్తారా.? అంతెందుకు, చంద్రబాబు జేబులో వంద రూపాయల నోటు కూడా వుండదు. అదే రాజకీయం అంటే.

నిజంగానే విజయసాయిరెడ్డికి విశాఖలో సెంటు భూమి కూడా లేదా.? ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదా.? అన్న విషయమై వైసీపీ వర్గాల్లోనే ‘చిత్ర విచిత్రమైన అభిప్రాయాలు’ వున్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి మరీ ఫిర్యాదులు స్వీకరిస్తారట విజయసాయిరెడ్డి.. తనపై ఆరోపణలకు సంబంధించి. ఇది ఇంకా విచిత్రం మరి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...