Switch to English

జస్ట్ ఆస్కింగ్: సోషల్ మీడియాని పాతరేస్తే పోలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అతి సర్వత్ర వర్జయేత్.! సోషల్ మీడియా లేని జీవితాన్ని, దానితో అనుబంధం పెంచుకున్నవారెవరైనా ఊహించుకోగలరా.? ఛాన్సే లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచమంతా మన ముంగిటే వున్నట్లు అనిపిస్తుంటుంది. సోషల్ మీడియా కావొచ్చు, వెబ్ మీడియా కావొచ్చు.. సమాచారాన్ని అత్యంత వేగంగా అందరికీ చేరవేస్తోంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

నాణానికి రెండు వైపులున్నట్లు.. సోషల్ మీడియా, వెబ్ మీడియా విషయంలోనూ మంచీ, చెడూ వున్నాయి. సోషల్ మీడియా కావొచ్చు, వెబ్ మీడియా కావొచ్చు.. ఈ రెండిటినీ దుర్వినియోగం చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కేవలం సోషల్ మీడియా, వెబ్ మీడియాలో మాత్రమే ‘చెడు’ వుందా.? రాజకీయంలో చెడు లేదా.? అంటే, ఎందుకు లేదు.. అసలు ‘చెడు’ అనేది అత్యంత ప్రమాదకరంగా వున్నది రాజకీయంలోనే. మరి, ఆ రాజకీయాన్ని ప్రక్షాళన చేయకుండా, సోషల్ మీడియా మెడపై కత్తి పెడతామంటే ఎలా.? వెబ్ మీడియాపై ఉక్కుపాదం మోపుతామంటే ఎలా.?

నిజమే, సోషల్ మీడియా ద్వారా మతపరమైన దుష్ప్రచారం జరుగుతోంది. ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వెబ్ మీడియా ఇందుకు అతీతమేమీ కాదు. కానీ, వీటిని ముందుగా ప్రోత్సహించిందెవరు.? వీటిని వాడుకుంటున్నదెవరు.? ఇంకెవరు రాజకీయ పార్టీలు, నాయకులే. ఎన్నికల్లో గెలవడానికి సోసల్ మీడియా, వెబ్ మీడియా.. రాజకీయ పార్టీలకు అద్భుతంగా ఉపయోగపడింది, ఉపయోగపడుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి ఇదొక గొప్ప వేదికగా రాజకీయ పార్టీలకు, నాయకులకు కనిపించింది.

సోషల్ మీడియాని సెన్సార్ చేయాల్సిందే.. కానీ, అదెలా.? ఆధునిక యుగంలో భావప్రకటనా స్వేచ్చ అనేది హద్దులు దాటేసింది.. అదే సమయంలో, దాన్ని అణగదొక్కేందుకు పాలకులూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛకు అర్థం మారిపోయింది. అధికార పార్టీకి అనుకూలంగా మాత్రమే భావ ప్రకటనా స్వేచ్ఛ వుండాలనే వెర్రి వాదన తెరపైకొచ్చిందిప్పుడు. ఈ వికృత ఆలోచనలు అధికారంలో వున్నవారికి వస్తుండడంతో.. సోషల్ మీడియా పట్ల కాస్తో కూస్తో వ్యతిరేకత ప్రదర్శించేవారు కూడా, అందులోని లోపాల్ని తప్పుపట్టలేని పరిస్థితి వస్తోంది. ఏమో, భవిష్యత్ ఎలా వుంటుందోగానీ, సామాన్యుడి బతుకు ఆంక్షల మయం అయిపోతోంది.. అదే ‘పవర్’ వున్నోడికి, ఆంక్షలతో సంబంధం లేకుండా పోతోంది.

4 COMMENTS

  1. 95747 811987The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as considerably as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is really a handful of whining about something you can fix within the event you werent too busy looking for attention. 490547

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....