మలయాళ స్టార్ డైరెక్టర్ మణిరత్నంపై కేసు నమోదు అయ్యింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఎన్నో సినిమాలను అందించి లెజెండ్ అనిపించుకున్న మణిరత్నం పై పెటా సభ్యులు కేసు నమోదు చేయడం జరిగింది. కొన్నాళ్ల క్రితం మణిరత్నం ఒక గుర్రంను తన సినిమా షూటింగ్ కోసం వినియోగించడం జరిగింది. ఆ గుర్రం బాగోగులు సరిగా చూసుకోక పోవడం వల్ల ఆ గుర్రం మృతి చెందింది. హైదరాబాద్ కు చెందిన ఆ గుర్రం యజమాని మణిరత్నం పై కేసు నమోదు చేశాడు.
429 చట్టం ప్రకారం మణిరత్నం పై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే పెటా ఇండియా వారు ఇండియన్ సినీ ఇండస్ట్రీ లో షూటింగ్ లకు రియల్ జంతువులు వాడకూడదు అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫిల్మ్ మేకర్స్ ఎవరు కూడా జంతువులను వాడకుండా కేవలం గ్రాఫిక్స్ ను వాడాలని సూచించారు.
937901 454510A great deal of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, youll suddenly hit the zone and itll develop. 805591
499549 818019It is truly a terrific and helpful piece of information. Im pleased that you just shared this beneficial info with us. Please stay us informed like this. Thank you for sharing. 239854
330482 368173I consider something truly intriguing about your internet site so I saved to fav. 170239
708072 878069Nie and informative post, your every post worth atleast something. 461203
421675 110038This design is steller! You obviously know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (properly, almostHaHa!) Amazing job. I actually enjoyed what you had to say, and much more than that, how you presented it. Too cool! 66758
965124 271431Thanks for all your efforts which you have put in this. very interesting information . 227959
69543 833999A weblog like yours ought to be earning considerably funds from adsense..-., 633242