Switch to English

బాక్సింగ్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో బాక్సింగ్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా వరుసగా బాక్సింగ్‌ నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్‌ లో వచ్చిన బాక్సింగ్‌ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరిన్ని బాక్సింగ్‌ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సౌత్‌ లో కూడా బాక్సింగ్‌ సినిమాల హడావుడి కనిపిస్తుంది.

ఇటీవల తమిళంలో వచ్చిన సార్పట్ట సినిమా లో ఆర్య బాక్సింగ్‌ చేశాడు. ఆ సినిమాకు మంచి విజయం దక్కింది. బాక్సింగ్‌ సినిమాలకు మంచి టైమ్‌ నడుస్తున్న ఈ సమయంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్‌ మరియు వరుణ్‌ తేజ్ నటిస్తున్న గని సినిమాలు కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ కూడా ఒక బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన బాక్సింగ్‌ గ్లౌజ్ లు వేసుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: నాకు తెలీకుండా నా పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్

Janhvi Kapoor: బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పిక్స్ కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈక్రమంలోనే ఆమె పెళ్లిపై కూడా...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

వైఎస్సార్సీపీ దగ్గర వున్న ‘ప్లాన్-బి’ అదేనా.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ అధికాంలోకి వస్తాం..’ అని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 150 ప్లస్ సీట్లతో ఇంకోసారి అదికారం చేపడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన కోసం గత...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 02 జూన్ 2024

పంచాంగం తేదీ 02- 06-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు తిథి: బహుళ ఏకాదశి రాత్రి 1.20 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం:...