Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఏపీలో విద్యార్థులకు ఈ ‘అగ్ని పరీక్ష’ అవసరమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రాణమా.? పరీక్షా.? ఏది ముఖ్యం.? అనే చర్చ వస్తే, ప్రభుత్వానికి పరీక్షల నిర్వహణే ముఖ్యమన్నట్టుంది పరిస్థితి. విద్యార్థులు మాత్రం, తమ ప్రాణం కంటే పరీక్షలు గొప్పవేమీ కాదంటున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి.. తాజాగా పదో తరగతి పరీక్షలూ వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

నిజానికి, పదో తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రద్దయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్ని రద్దు చేయడమే కాదు.. అందర్నీ పాస్ చేసేస్తూ ఇటీవల ఫలితాల్ని కూడా వెల్లడించింది. మరి, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఈ పద్ధతి ఎందుకు అనుసరించడంలేదు.? ఒక్కో రాష్ట్రం ఆలోచన ఒక్కోలా వుండొచ్చు. కానీ, ఎక్కడైనా విద్యార్థుల ఆలోచన ఒకేలా వుంటుంది. తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు రాని సమస్య, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ఎందుకు వస్తుంది.? అన్న కనీసపాటి ఇంగితం సోకాల్డ్ రాజకీయ నాయకుల్లో కొరవడటం వల్లే ఈ దుస్థితి.

నిజానికి, ఎప్పుడో మార్చిలో జరగాల్సిన పరీక్షలివి. కరోనా కారణంగా జూన్ నెలలో నిర్వహించడానికి ఆంధ్రపదేశ్ సన్నాహాలు చేసింది. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా వుంది. ముందు ముందు ఇంకెంత భయంకరంగా వుంటుందో చెప్పలేని పరిస్థితి. మూడో వేవ్ భయాల నేపథ్యంలో విద్యార్థి లోకం గజగజలాడిపోతోంది. ఈ పరిస్థితుల్లో వారి మెదళ్ళు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా వుంటాయా.? వుండవుగాక వుండవు. మెదళ్ళు పగిలిపోతున్నాయి.. పరీక్షల గురించి ఆలోచిస్తోంటే.. అంటూ విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల్లో మానసిక సమస్యలకు పరీక్షలు కారణం కాకూడదు. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి, వారి డిమాండ్లకు తలగొగ్గకూడదని ప్రభుత్వ పెద్దలు మొండి పట్టుదలకు పోతే.. అవతల పోయేవి విద్యార్థుల ప్రాణాలు.

తెలంగాణలో విద్యార్థులు, పదో తరగతి పరీక్షలు వచ్చేశాయి గనుక, ఇంటర్మీడియట్ కోసం సన్నాహాల్లో నిమగ్నమైపోవచ్చు. అలా చూస్తే, ఏపీ విద్యార్థుల పరిస్థితేంటి.? ఇంటర్మీడియట్ విషయంలో వాళ్ళంతా వెనకబడిపోతున్నట్లే కదా.? ఎన్నాళ్ళీ అగ్ని పరీక్ష.? అసలు పరీక్షలు జరుగుతాయా.? జరగవా.? ఏపీలో పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తేంటి.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...