Switch to English

సెకండ్ వేవ్ తీవ్రతకు కారణాలివేనా..? నిపుణులు ఏమంటున్నారు..!?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ప్రకంపనలు రేపుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అత్యల్పంగా వేల నుంచి కేవలం రెండు వారాల్లోనే 2.75 లక్షలకు చేరుకుంది. ఈస్థాయి పెరుగుదల ఎవరూ ఊహించనిది. ఇందుకు ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో చూపిన నిర్లక్ష్యం అని ప్రభుత్వం అంటుంటే.. సెకండ్ వేవ్ మ్యూటేషన్ అని నిపుణులు అంటున్నారు. రెండు వారాల్లో ఏకంగా 25 లక్షల కొత్త కరోనా కేసులు వెలుగులోకి రావడంతో ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన్‌కు కొరత ఏర్పడుతోంది.  అత్యవసర మందులతో పాటు టీకాకు కూడా కొరత ఏర్పడుతోంది.

డిసెంబర్ లో బ్రిటన్ లో కరోనా మ్యూటేషన్ స్ట్రెయిన్ రూపంలో ఎలా మ్యూటేషన్ తీసుకుందో భారత్ లో కూడా అదే పరిస్థితి నెలకొందని నిపుణులు అంటున్నారు. జనవరిలో మహారాష్ట్ర అధికారులు వైరస్ కొత్త వేరియంట్‌ను గుర్తించగా.. అందులో బ్రిటన్, దక్షిణాఫ్రికా, అమెరికా(కాలిఫోర్నియా) వేరియంట్లకూ దీనికి మధ్య సారూప్యతలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ రకంలో రెండు మ్యూటేషన్లు ఉన్నాయని.. దీనిని B.1.617 వైరస్ అని పిలుస్తున్నారు.

స్పైక్ ప్రోటీన్‌లో మార్పుల వల్లే B.1.617 రోగనిరోధక వ్యవస్థలోని యాంటీబాడీలకు చిక్కట్లేదు. వేగంగా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైంది. దీనివల్ల వ్యాధి తీవ్రత పెరిగిందా లేక కేసులు పెరిగాయా అనేది నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. ఐరోపా ఈ విషయంలో ముందుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో 361 వైరస్ శాంపిళ్ల జన్యుక్రమాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ చేసారు. దీంతో మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 60 శాతం దీనివల్లేనని తెలిసింది. ముంబైకి ప్రజలెక్కువగా వస్తారు కాబట్టి మహారాష్ట్రలో ఈ డబుల్ మ్యూటెంట్ ఎక్కువై దాదాపు 10 రాష్ట్రాలకు పాకిందంటున్నారు.

అయితే.. దేశంలోని వేల శాంపిళ్లను పరిక్షించాకే ఓ నిర్ణయానికి రాగలమన్నారు. ఏదేమైనా.. ఈ వైరస్ రోగ నిరోధకశక్తిని నుంచి తప్పించుకునే శక్తిగా మారిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత టీకా కరోనా నుంచి రక్షణ కల్పించడం కంటే.. తీవ్రత తగ్గిస్తుందంటున్నారు. బాధితులు ఆస్పత్రికి వెళ్లే అవసరం తగ్గడం.. మరణాల రేటు తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు. మొత్తంగా టీకా తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...