Switch to English

తెలుగు రాష్ట్రాల్లో 31 చోట్ల ఎన్ఐఏ సోదాలు..! కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాలు, విరసం సభ్యుల ఇళ్లల్లో సోదాలు జరగడం తీవ్ర సంచలనం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోని ఏకంగా 31 ప్రాంతాల్లో ఎన్‍ఐఏ అధికారుల సోదాలు జరపటం సంచలనం రేపుతోంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణతో కేసు నమోదవడంతో అధికారులు ఈ సోదాలు చేసారు. బుధవారం సాయంత్రం ప్రారంభమైన సోదాలు ఈరోజూ జరిగాయి. సోదాల్లో 70 హార్డ్ డిస్కులు, 19 పెన్ డ్రైవ్ లు, 44 సిమ్ కార్డులు, 40 సెల్ ఫోన్లు, మైక్రో ఎస్డీ కార్డులు, పుస్తకాలు, పత్రాలు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సోదాలు జరిపిన వారిలో న్యాయవాది రఘునాధ్, డప్పు రమేశ్, జాన్చ మహిళా సంఘం కార్యకర్త శిల్ప ఉన్నారు. వీరి నివాసాల్లో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గంటల వరకూ సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం వారి నలుగురికీ నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. అయితే.. తాను హైకోర్టు న్యాయవాదినని.. పలు కేసులు ఉన్నాయని ఏప్రిల్ 3న విచారణకు హాజరవుతానని లాయర్ రఘునాద్ ఎన్ఐఏ అధికారులను కోరారు. ఆయన విజ్ఞప్తిని అధికారులు మన్నించారు.

ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ఉన్నాయి. ఏపీలో.. తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ, శ్రీకాకుళం, కర్నూలు, కడప జిల్లాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సోదాలు సంచలనం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో పలువురికి నోటీసులు ఇచ్చారు ఎన్‍ఐఏ అధికారులు. దాడులపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. ప్రజల కోసం పోరాడుతున్నందుకే తమపై కేసులు పెడుతున్నారని వారు విమర్శించారు. సోదాలు నిర్వహించి ఎన్‍ఐఏ అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని వారు ఆరోపించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

‘నైరుతి’ ఎఫెక్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

నైరుతి రుతుపవనాలు జూన్ 1 లేదా 2 న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 30 మే 2024

పంచాంగం తేదీ 30- 05-2024, గురువారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ సప్తమి ఉ.11.00 వరకు తదుపరి అష్టమి నక్షత్రం: ధనిష్ట...

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

Mahesh: ‘తండ్రిగా గర్వపడుతున్నా..’ గౌతమ్ గురించి మహేశ్ పోస్ట్

Mahesh: తనయుడు గౌతమ్ ను చూసి తండ్రి, సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ఉప్పొంగిపోతున్నారు. ఇందుకు కారణం గౌతమ్ (Gowtham) తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ఇన్...