Switch to English

రాశి ఫలాలు: బుధవారం 31 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.6:00
సూర్యాస్తమయం: సా.6:09
తిథి: ఫాల్గుణ బహుళ తదియ రా.6:26 వరకు తదుపరి బహుళ చవితి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: స్వాతి .మ .1:45 వరకు తదుపరి విశాఖ
యోగం: హర్షణ మ.1:50 వరకు
కరణం: వనిక్ ఉ. 7:38 వరకు తదుపరి బవ
వర్జ్యం: రా.6:58 నుండి .8:28 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:45నుండి 12:33 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30. వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళిక కాలం : ఉ.10:49నుండి మ.12:20. వరకు.
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:39 నుండి 5:27 వరకు.
అమృతఘడియలు: రా.11:26 నుండి రా.12:52 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (31-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్త్రలాభాలు  కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.  నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది.

వృషభం: చేపట్టిన పనులు  సకాలంలో పూర్తవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కొన్ని వివాదాలకు సంబంధించి  ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు  స్థిరత్వం ఉండదు. గృహనిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో మరింత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థికంగా సమస్యలుంటాయి.

కర్కాటకం: మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. నూతన ఋణ  ప్రయత్నాలు చేస్తారు. ధన  పరంగా లోటుపాట్లు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రమించాలి.

సింహం: ముఖ్యమైన పనుల్లో పురోగతి కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. సమస్యలు తొలగుతాయి.  వృత్తి వ్యాపారాలలో భాగస్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో చర్చలు అనుకూలం.

కన్య: అవసరానికి ధన సహాయం అందుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. దూర ప్రాంత  ప్రయాణాల వలన ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగ అనుకూలత కలుగుతుంది

తుల: బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ  పూర్తికావు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. పనుల్లో తొందరపాటు పనిచేయదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పైవారి ఒత్తిడులు పెరుగుతాయి.

వృశ్చికం: బంధు మిత్రులతో తగాదాలు కలుగుతాయి.  ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలలో వ్యయ  ప్రయాసలు అధికమవుతాయి. వృత్తి  ఉద్యోగాలు మరింత నిరుత్సాహం  కలిగిస్తాయి. కొన్ని విషయాలలో తొందరపాటు పనిచేయదు. అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ధనస్సు: ఉద్యోగ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి కలుగుతుంది. దీర్ఘకాలిక వివాదాల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక అభివృధి  కలుగుతుంది.

మకరం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతిలో ధనం ఉండదు. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి.  నిరుద్యోగ  ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం: అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ సేవలకు అధికారుల నుండి  తగిన ప్రశంసలు అందుకుంటారు.

మీనం: గృహమున చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. రుణభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగమున  నూతన ప్రయత్నాలు ఫలించవు. వృధా ఖర్చులు  పెరుగుతాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...