కార్తి హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన సుల్తాన్ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా పూర్తి అయ్యి చాలా నెలలు అయినా కూడా థియేటర్లు పూర్తి స్థాయిలో నడవని కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా ను ఏప్రిల్ 2వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కూడా మొదలు పెట్టాలని భావించిన మేకర్స్ మళ్లీ వెనక్కు తగ్గనట్లుగా సమాచారం అందుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికలు ఉన్న కారణంగా సుల్తాన్ ను వాయిదా వేశారు.
సుల్తాన్ సినిమా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కార్తి సినిమా కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. సుల్తాన్ విడుదల చేయాలనుకున్న ఏప్రిల్ 2వ తారీకున తెలుగులో వైల్డ్ డాగ్ మరియు సిటీ మార్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. కనుక పోటీ వద్దనుకున్నారు అలాగే ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. ఈ రెండు కారనాల వల్ల సుల్తాన్ ను ఆలస్యంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
305458 185375This will probably be a fantastic internet site, may you be interested in performing an interview about how you developed it? If so e-mail me! 830034
368438 411019hey there i stumbled upon your web site looking about the internet. I wanted to let you know I enjoy the appear of items around here. Keep it up will bookmark for certain. 94310
451056 961095I genuinely appreciate your piece of work, Wonderful post. 727140
189910 562797I like this weblog so considerably, saved to my bookmarks . 903369
292566 828833Gnarly write-up mate, keep the great work, just shared this with ma friendz 169917
587565 798313Very interesting information !Perfect just what I was looking for! 709010
152909 644647I admire the useful facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im quite positive theyll learn a lot of new items proper here than anybody else! 624781
136675 921536Wow! This could be one certain with the most useful blogs Weve ever arrive across on this topic. Basically Outstanding. Im also an expert in this topic therefore I can comprehend your effort. 884171