Switch to English

బండి సంజయ్ సంచలనం: కేసీఆర్ అంత పెద్ద తప్పు చేసేశారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గతంలో ఎంపీగా వున్నప్పుడు ఓ పెద్ద తప్పు చేశారట. కేసీఆర్, పార్లమెంటుని తప్పుదోవ పట్టించారట. ఆ అంశానికి సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు వున్నాయన్నది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణ. లోక్‌సభ స్పీకర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాననీ, అట్నుంచి అనుమతి రాగానే కేసీఆర్ బండారం బయటపెడ్తాననీ, ఈ దెబ్బతో కేసీఆర్ ఖేల్ ఖతం అనీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులకి చట్ట సభల్ని తప్పుదోవ పట్టించడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ప్రత్యేక హోదా విషయంలో ఏం జరిగిందో అందరం చూశాం.

మరి, ఏ రకంగా కేసీఆర్ శిక్షార్హుడు అవుతారు.? అసలు కేసీఆర్ చేసిన నేరమేంటి.? ఇవేవీ ఇప్పుడు బండి సంజయ్ చెప్పరు. ఎందుకంటే, ఆయనకు సంచలనం అవసరం. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సమయంలో ఏకంగా పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తామని సెలవిచ్చారు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికలయిపోయాయ్.. కానీ, ఇంతవరకు సర్జికల్ స్ట్రైక్స్‌కి సంబంధించిన ఎలాంటి జాడా లేదు. నానా రకాల ఆరోపణలూ చేసుకున్నారు టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ నేతలు. రాజకీయాలంటేనే ఇంత. ఈ రోత రాజకీయాలు జనానికి వెగటుపుట్టేస్తున్నాయి. అయినాగానీ, ఇలాంటి రాజకీయ నాయకుల్ని మీడియా ఎంటర్‌టైన్ చేస్తుండడంతో వాళ్ళ నుంచి షరామామూలుగానే కామెడీలు వచ్చి పడుతున్నాయి.

మజ్లిస్ – టీఆర్ఎస్ మధ్య ఏ స్థాయి మాటల యుద్ధం జరిగిందో అందరం చూశాం. ఎన్నికలయ్యాక ఆ రెండు పార్టీలూ కలిసిపోయి, జనాన్ని వెర్రి వెంగళప్పల్ని చేసేశాయి. ఇక, బీజేపీ కూడా మీడియా మైకులు కన్పిస్తే రెచ్చిపోవడం తప్ప.. వాస్తవ ప్రపంచంలో బీజేపీ చేసేదేమీ కన్పించడంలేదు.. కన్పించదు కూడా. ఎప్పుడో ఎంపీగా కేసీఆర్ పెద్ద తప్పు చేస్తే.. ఏడేళ్ళుగా కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్లు.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు.. అందునా కమల నాథుల తీరు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...