Switch to English

ఫుడ్ తో పాటు కూల్‌ డ్రింక్ ఆర్డర్‌ చేస్తే యూరిన్‌ బాటిల్ వచ్చింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

ఆన్ లైన్‌ ఫుడ్ డెలవరీ సంస్థల తప్పిదాలు అప్పుడప్పుడు వాంతులు తెప్పిస్తూ ఉంటాయి. ఆకలి మీద ఉన్న వారు ఆవురావురుమంటూ ఫుడ్‌ పార్శిల్‌ ఓపెన్‌ చేసేందుకు చూసిన సమయంలో కొన్ని సార్లు అందులో ఉన్నది చూసి షాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒకటి ఆర్డర్‌ ఇస్తే మరోటి రావడం కామన్‌ గా చూస్తూ ఉంటాం.

తాజాగా మరోసారి అలాంటి సంఘటన యూకే లో జరిగింది. ఓలివర్‌ అనే వ్యక్తి ఆన్ లైన్ లో పుడ్‌ మరియు కూల్‌ డ్రింక్ ను ఆర్డర్‌ ఇచ్చాడు. అందులో వచ్చిన ఫుడ్‌ ను తినేందుకు ప్రయత్నించగా అతడు షాక్ అయ్యే విషయం తెల్సిందే. ఫుడ్‌ సంగతి ఏమో కాని అతడు కూల్‌ డ్రింక్ ఆర్డర్ ఇస్తే ఏదో వచ్చిందని గ్రహించాడు. అతడు బాటిల్ ఓపెన్‌ చేసి చూడటంతో అది మనిషి యూరిన్‌ అంటూ తెలిసింది. దాంతో అతడి కడుపు మండింది.

ఆర్డర్‌ ఇచ్చిన ఫుడ్‌ ను తినకుండా దాన్ని ఫొటో తీసి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు. ఈ ఫుడ్‌ ను అతడు హలో ఫ్రెష్‌ యూకే అనే ఆన్‌ లైన్‌ సంస్థ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. సదరు సంస్థ అసౌకర్యంకు చింతిస్తున్నాం అంటూ క్షమాపణ చెప్పింది. అతడిపై బ్యాడ్‌ కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో తన ట్వీట్ ను ఓలివర్ డిలీట్ చేశాడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Hema: హేమ తప్పు అంగీకరించినట్టేనా..!? వైరల్ అవుతున్న ఆమె కామెంట్స్

Hema: బెంగళూరు రేవ్ పార్టీపై ఇన్నాళ్లూ బుకాయించిన నటి హేమ (Hema) ఇప్పుడు తన తప్పును అంగీకరించారా..? పార్టీలో పాల్గొన్నానని చెప్పకనే చెప్పారా..? ఆమె విడుదల చేసిన వీడియోలో ఆమె మాటలు ఇవే...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 27 మే 2024

పంచాంగం తేదీ 27- 05-2024, సోమవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ చవితి సా.4.37 వరకు తదుపరి పంచమి నక్షత్రం: పూర్వాషాఢ...

Janhvi Kapoor: నాకు తెలీకుండా నా పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్

Janhvi Kapoor: బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పిక్స్ కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈక్రమంలోనే ఆమె పెళ్లిపై కూడా...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...