Switch to English

రాశి ఫలాలు: బుధవారం 24 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:26
సూర్యాస్తమయం: సా.6:01
తిథి: ద్వాదశి మ.3:53 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృతవారం: సౌమ్యవాసరః
నక్షత్రము: పునర్వసు ఉ.11:21తదుపరి పుష్యమి
యోగం: సౌభాగ్యం రా.1:58 వరకు
కరణం: బాలవ మ.3:53 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: రా. 7:34 నుండి రా.9:12 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:52 నుండి మ.12:38 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి మ.1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి ఉ.9:00 వరకు
గుళిక కాలం: ఉ.11:02నుండి మ.12:29 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:05 నుండి ఉ.5:53 వరకు
అమృత ఘడియలు: ఉ.10:48 నుండి 12:27 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (24-02-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన  కార్యక్రమాలకు  శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలు సంఘంలో గౌరవం పెంచుతాయి. వివాదాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయి.

వృషభం: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం చికాకు  కలిగిస్తుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది.  చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు  మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

మిథునం: ఋణ ఒత్తిడి తొలగుతుంది. అవసరానికి చేతికి ధన సహాయం లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారమున  పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆప్తులతో  విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో సకాలంలో పనులు పూర్తిచేసి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కర్కాటకం: శిరో భాధలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా   సాగుతాయి.

సింహం: ఉద్యోగస్తులకు  శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు  చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాలలో  ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి.  నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.  కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక  కార్యక్రమాలకు హాజరవుతారు.

కన్య: దైవానుగ్రహంతో దైర్యంగా ముందుకు సాగుతారు  గృహంలో  శుభకార్య ప్రస్తావన వస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు.  సోదరులతో  స్ధిరాస్తి  ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా  అభివృద్ధి చెందుతాయి.

తుల: ముఖ్యమైన  పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు  పెరుగుతాయి. బంధు మిత్రులతో  మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారములలో వివాదాలు కలుగుతాయి, వృత్తి ఉద్యోగాలలో విమర్శలు అధికమౌతాయి.

వృశ్చికం: అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యయాధిక్యతతో   కానీ పనులు పూర్తికావు. ఆరోగ్య విషయాలలో శ్రద్ద వహించాలి. నూతన వ్యాపార ప్రారంభం వాయిదా వేస్తారు. వ్యాపార,  ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.

ధనస్సు: ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో  విశేషమైన ఆదరణ లభిస్తుంది. సన్నిహితుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఉద్యోగుల  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మకరం: మిత్రులతో  దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. విందువినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి.  వృత్తి ఉద్యోగాలు  ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ఆప్తులతో అకారణంగా   వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

మీనం: ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతగా లభించదు. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి  బంధువులతో దూరంగా ఉండటం మంచిది. అనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...