Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 29 జనవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.6:37
సూర్యాస్తమయం: సా.5:50
తిథి: పాడ్యమి రా.12:31 వరకు తదుపరి విదియ
సంస్కృతవారం: భృగు వా‌సరః
నక్షత్రము: ఆశ్లేష రా.తె.4:34వరకు తదుపరి మఘ
యోగం: ఆయుష్మాన్ సా.6:34 వరకు
కరణం: భాలవ మ.12:44 వరకు తదుపరి కౌలవ రా.11:39 వరకు
వర్జ్యం: సా.5:19 నుండి సా.6:55 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:51నుండి ఉ.9:35 వరకు తదుపరి మ.12:32 నుండి మ.1:16 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి ఉ.12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి సా.4:30 వరకు
గుళిక కాలం: ఉ.8:16 నుండి ఉ.9:40 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి ఉ.6:04 వరకు
అమృత ఘడియలు: రా.1:46 నుండి తె.3:20 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి మ.12:51వరకు.

ఈరోజు (29-01-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా కొద్దిగా నిరుత్సాహం తప్పదు. ఒక వ్యవహారంలో సన్నిహితులతో వివాదాలు ఏర్పడతాయి. పనులు సకాలంలో పూర్తి కావు. వృత్తి, ఉద్యోగాలలో శారీరక శ్రమ అధికమౌతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

వృషభం: సమాజంలో కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. రావలసిన ధనం సమయానికి చేతికందుతుంది. చాలా కాలంగా తీరని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి వృద్ధి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మిథునం: దైవదర్శనం చేసుకుంటారు. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఋణ ప్రయత్నాలు కలసి రావు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాల వలన. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అయిష్టంగా మార్పులు చోటు చేసుకుంటాయి .

కర్కాటకం: వ్యాపార అభివృద్ధికి తగిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలోఆశించిన అనుకూలత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుండి అందిన సమాచారంతో కొన్ని వివాదాల నుండి బయటపడతారు. శుభకార్య ఆహ్వానాలు ఉంటాయి.

సింహం: నేత్ర సంబంధిత అనారోగ్య సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం పెరుగుతుంది. వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యా వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు.

కన్య: దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడగలుగుతారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు.

తుల: అధికారుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ సంబంధిత సేవా కార్యక్రమాలలో తమ వంతు సహాయం అందిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

వృశ్చికం: కుటుంబ విషయాలలో మానసికంగా స్థిరత్వం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ పరంగా పై అధికారుల నుండి ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ధన పరంగా ఆశించిన ఫలితాలు పొందలేరు.

ధనస్సు: మిత్రులు మీ మాటకు విలువ ఇవ్వరు. స్థిరత్వం లేని నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. ఋణ ఒత్తిడులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.

మకరం: చాలాకాలంగా పూర్తి కాని పనులను సకాలంలో పూర్తి చేసి పెద్దవారి నుండి ప్రశంసలు పొందుతారు. కొన్ని వివాదాలకు పరిష్కారం పొందుతారు. ఆత్మీయులను శుభకార్యాలకు ఆహ్వానిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

కుంభం: చేపట్టిన పనులలో పురోగతి కలుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమున శుభకార్య విషయమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన వృద్ధి కలుగుతుంది.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఎంత కష్టపడినా ఫలితం రావడం లో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు మిత్రులతో అవసరం లేని చర్చలు చేస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...