Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 82 – అఖిల్‌, సోహెల్‌లకు చుక్కలు.. తల కిందులైన అభిజిత్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

దెయ్యంతో ఆట టాస్క్‌ 82వ ఎపిసోడ్‌ లోనూ కంటిన్యూ అయ్యింది. మొదటి రోజు కంటే రెండవ రోజు దెయ్యం జలజ ఇంటి సభ్యులకు చుక్కలు చూపించింది. మొదటి రోజు అరియానా మాత్రమే భయపడింది. కాని రెండవ రోజు ఎపిసోడ్‌ లో అఖిల్‌ మరియు సోహెల్‌ లకు కూడా జలజ ఉచ్చ పోయించింది అనడంలో సందేహం లేదు. బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఇంగ్లీష్‌ మాట్లాడితే పనిష్మెంట్‌ ఉంటుంది. అరియానాతో మాట్లాడుతున్న సమయంలో అభిజిత్‌ ఇంగ్లీష్‌ లో మాట్లాడాడు. ఈసారి జలజ వంతు అవ్వడంతో అభిజిత్‌ కు తల కిందులుగా ఉండాలంటూ పనిష్మెంట్‌ ఇచ్చింది. తల కిందులుగా ఉండి తెలుగు అ.. ఆ లు అన్ని చదివించారు. అభిజిత్‌ చాలా కష్టంగా కాళ్లు పైకి తల కిందకు పెట్టి తెలుగు అక్షరాలు అన్ని చదివాడు.

ఆ తర్వాత ఇంట్లో రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 12వ అంతస్తు సినిమాను ప్రదర్శించారు. ఆ సినిమా మద్య మద్యలో ఆపేస్తూ కన్ఫెషన్‌ రూంలో ఉన్న స్ఫూన్‌ లను తీసుకు రావాల్సిందిగా టాస్క్‌ ఇచ్చారు. మొదట అరియానా మరియు అవినాష్‌ లు వెళ్లారు. అరియానా భయంతో వణికి పోగా అవినాష్ కాస్త దైర్యంగా ముందుకు వెళ్లాడు. ఇద్దరు కొద్ది సేపటి తర్వాత రెండు మూడు సార్లు ట్రై చేసి బయపడ్డారు. అరియానా భయపడుతుంటే మస్త్‌ మజా వస్తుంది అంటూ బయట సోహెల్‌ డాన్స్‌ చేశాడు. హారిక కూడా అరియానా భయంను ఎంజాయ్‌ చేసింది.

ఆ తర్వాత అఖిల్‌ మరియు సోహెల్‌ లను కన్ఫెషన్ రూంకు వెళ్లారు. చాలా దైర్యంగా వెళ్లిన వారిద్దరు లోనికి వెళ్లి ఆ తర్వాత భయంతో అరుపులు మొదలు పెట్టారు. అఖిల్‌ మరియు సోహెల్‌ లు అరుస్తుంటే బయట హారిక, మోనాల్‌ లు వారిని టీజ్‌ చేశారు. కథ వేరే ఉంటుంది అంటు వెళ్లావుగా ఇప్పుడు ఏమైంది అంటూ మోనాల్‌ వారిని గేలి చేసింది. మొత్తానికి తాజా ఎపిసోడ్‌ లో అఖిల్‌ మరియు సోహెల్‌ లు హైలైట్‌ అయ్యారు.

లోపల భయంతో ఉచ్చ పోసుకున్న కూడా బయటకు వచ్చి మాత్రం అదేం లేదు. లోపల మేము భయపడలేదు అంటూ నటించారు. బాగానే నటించిన ఇద్దరు కెమెరా ముందుకు వచ్చి దయచేసి ఈ వీడియోను టెలికాస్ట్‌ చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇజ్జత్‌ అంతా పోతుంది బిగ్ బాస్‌ అంటూ అఖిల్‌ సోహెల్‌ లు మరింతగా నవ్వించారు. మొత్తానికి ఇద్దరి కథ తాజా ఎపిసోడ్‌ లో వేరే ఉంది.

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...