Switch to English

కేంద్ర నిధుల్లో కోత.. 60 లక్షల ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్ పథకం మూత?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కార్పొరేట్ల కోసం మాత్రమే పనిచేస్తోందనే ఆరోపణలకు ఊతమిచ్చేలా మరో వ్యవహారం వెలుగుచూసింది. ఎస్సీ విద్యార్థులకు ఇచ్చే ఆలిండియా పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకానికి దాదాపుగా మంగళం పాడేసింది. ఫలితంగా 14 రాష్ట్రాల్లోని దాదాపు 60 లక్షల మందికి పైగా ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.

వాస్తవానికి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తుంటాయి. సాధారణంగా కేంద్రం 60 శాతం నిధులిస్తే.. రాష్ట్రాలు మిగిలిన 40 శాతం భరిస్తాయి. అయితే 11, 12 తరగతుల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఆలిండియా పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకంలో కేంద్రమే ఎక్కువ మొత్తం భరించేది. మైనార్టీ విద్యార్థులకైతే వంద శాతం, గిరిజన విద్యార్థులకు 75 శాతం, ఎస్సీ విద్యార్థులకు 60 శాతం నిధులు ఇచ్చేది. ఈ పథకం కింద ఏటా రూ.18వేల చొప్పున ఉపకార వేతనం లభించేది.

అయితే, 2017 తర్వాత కేంద్రం ఈ పథకానికి ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించింది. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులకు 60 శాతం ఇచ్చే నిధులను ఏకంగా 10 శాతానికి కుదించేసింది. మిగిలిన 90 శాతాన్ని రాష్ట్రాలే భరించాలని స్పష్టంచేసింది. కానీ నిధుల లేమి కారణంగా రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఫలితంగా 14 రాష్ట్రాల్లో ఈ పథకం అటకెక్కే పరిస్థితి తలెత్తింది. తెలంగాణతోపాటు పంజాబ్, హర్యాణా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇందులో ఉన్నాయి. 2017 నుంచి 2020 వరకు కేంద్రం నుంచి నిధులు అందకపోవడం.. రాష్ట్రాలు సైతం వాటిని భరించే పరిస్థితి లేకపోవడంతో ఆయా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందలేదు.

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలన్నీ ఈ విషయాన్ని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు దాదాపు 60 లక్షల మందికిపైగా ఎస్సీ విద్యార్థుల చదువుకు సంబంధించిన ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించాలని పలువురు కోరుతున్నారు. కార్పొరేట్ పన్నును 10 శాతం తగ్గించడం ద్వారా కేంద్రం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయిందని.. దాంతో పోలిస్తే పేద విద్యార్థుల చదువుకు వెచ్చించే ఈ మొత్తం చాలా తక్కువని పేర్కొంటున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...