Switch to English

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 19 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నేటి పంచాంగం: 19 -11-2020

సూర్యోదయము : 6:23 am
చంద్రోదయం : 10:23 am
సూర్యాస్తమయం : 5:46 pm
చంద్రాస్తమయం : 10:01 pm
సూర్య రాశి : వృశ్చికము
చంద్ర రాశి : మకరము
మాసం   : కార్తీకము
పక్షము   : శుక్ల పక్షము

పంచాంగం

వారం   : గురువారం
తిథి     : పంచమి ముగింపు 09:59 pm షష్టి ప్రారంభం
నక్షత్రం  : పూర్వాషాఢ ముగింపు 09:38 am ఉత్తరాషాఢ ప్రారంభం
యోగం  : శూల ముగింపు 09:58 am గణ్డ ప్రారంభం
కరణం  :బవ 10:32 am
బాలవ 09:59 pm
కౌలవ 09:59 pm

శుభమైన సమయాలు

అభిజిత్ ముహూ… : 11:42 am – 12:27 pm
అమృతకాలము     : None
అనందడి యోగం  : 09:38 amసౌమా (బహు సుఖ)

అశుభమైన సమయాలు

రాహు కాలం     : 1:43 pm – 3:00 pm
యమగండము   : 7:19 am – 8:35 am
వర్జ్యం      : 17:33 pm – 19:08 pm
గుళిక కాలం    : 9:52 am – 11:09 am
దుర్ముహూర్తము : 1. 10:44 am – 11:25 am
2. 02:50 pm – 03:31

రాశి ఫలితాలు 19-11-2020

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: స్త్రీ మూలకమైన చిక్కులు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో అనుకోని నష్టాలు ఉంటాయి. ఆలోచనలు పనిచేయవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ కలుగుతుంది. మానసిక నిరుత్సాహం పెరుగుతుంది. బంధు మిత్రులతో విరోధం ఏర్పడుతుంది.

వృషభం: సంఘమున గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. మనస్సున సంకటముగా ఉండును. చిన్న సమస్యలు కూడా విపరీతంగా ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహంగా ఉంటాయి. వాహన ప్రమాదాలు జరగవచ్చు. ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.

మిధునం: అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. అవసర సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రు పరమైన సమస్యలు నుండి పరిష్కారం కలుగుతుంది.ఉద్యోగమున పేరు,ప్రతిష్టలు పెరుగుతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం: నూతన వస్త్ర,ఆభరణాలు క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. విద్య సంబంధమైన కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజమున పలుకుబడి పెరుగుతుంది. నూతన మార్గాల ద్వారా ధన లాభాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలత, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం: కొన్ని ముఖ్యమైన విషయాలలో సన్నిహితులతో దూరంగా ఉండటం మంచిది అనిపిస్తుంది. నూతన ఉత్సాహముతో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు . ఆర్ధికంగా ఆకస్మిక లాభాలుంటాయి.

కన్య: విద్య రంగమున పనిచేయు వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘ కాలిక అనారోగ్యము నుండి ఉపశమనం కలుగుతుంది. మానసికంగా ఉత్సాహముగా వుంటారు. సమయస్ఫూర్తితో కొన్ని నిర్ణయాలు అమలు చేస్తారు. ఇతరులకు ధన సహాయం చేస్తారు. వ్యాపారాలు పురోగతి.

తుల: సంతాన విషయంలో అభివృద్ధి కలుగుతుంది. అన్ని వైపులా నుండి ధన ఆదాయం లభిస్తుంది. ఉద్యోగమున ఉన్నత పదవియోగం. గృహ సంబంధమైన పనులు వేగవంతం చేస్తారు. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రులతో శుభకార్యమునకు హాజరు అవుతారు.

వృశ్చికం: ఆదాయమునకు తగినట్టుగా ఖర్చులు పెరుగుతాయి. చుట్టూ పక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. అనవసరమైన వస్తువులు కొరకు ధనం వృధా అవుతుంది అధికారులతో చర్చలకు అనుకూలత ఉండదు

ధనస్సు: ముఖ్యమైన వ్యవహారములు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు వలన ఆర్ధిక లాభం కలుగుతుంది. సేవ కార్యక్రమంలో పాల్గొని ప్రశంసలు పొందుతారు. వ్యాపార విషయమై ధైర్యంగా నిర్ణయం తీసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ధి.

మకరం: స్థాన చలన సూచనలు. చేసే ప్రతి వ్యవహారంలో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి పరమైన సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. ఆర్ధిక విషయాలయందు అనుకూలత ఉండదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

కుంభం: దైవ సంబందమైన విషయాలయందు ఆసక్తి పెరుగుతుంది. పెద్దవారి అనుగ్రహం వలన పనులు చక్కగా సాగుతాయి. ధన పరంగా ఉన్న ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి నూతన ఆహ్వానాలు అందుతాయి. సమాజమున ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార విస్తరణ చేయడంలో సఫలమవుతారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

మీనం: వృత్తి ఉద్యోగ విషయమై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.చాలా కాలంగా పూర్తికాని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు . వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సహోద్యోగుల సహాయ సహకారాలతో వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...