లెజెండ్రీ ఇండియన్ క్రికెటర్.. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆయనకు ఆపరేషన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కపిల్ దేవ్ ఆరోగ్యం విషయమై నేడు సాయంత్రం వరకు అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఆయన అనారోగ్య సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం మొదలు అయ్యింది. గుండె పోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆరోగ్యంపై సన్నిహితులు మరియు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1983లో ఇండియాకు ప్రపంచ కప్ ను సాధించి పెట్టిన దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ఎన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకున్నారు. దేశంలోనే ఇప్పటికి ఎప్పటికి మేటి ఆల్ రౌండర్ గా కపిల్ కు గుర్తింపు ఉంది. అంతటి స్థాయి గుర్తింపును దక్కించుకున్న కపిల్ దేవ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు అనే వార్త అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నాడు.
మొన్న మొన్నటి వరకు కూడా టీవీల్లో కనిపించిన కపిల్ మళ్లీ పూర్తి ఆరోగ్యంతో క్రికెట్ గురించి మాట్లాడేందుకు బుల్లి తెరపై కనిపించాలంటూ అంతా ఆశిస్తున్నారు.
436183 799246Appropriate wow messages are bound to show your and supply memorialize the speacial couple. Beginner sound system to high in volume crowds really should always take a appear at all of the great value behind presenting and public speaking, which is to be someones truck. finest man speeches brother 788855
156298 345996Spot on with this write-up, I truly suppose this internet site needs much a lot more consideration. probably be once a lot more to learn way far more, thanks for that information. 818529
18336 16821There is evidently a whole lot to know about this. I consider you produced certain good points in functions also. 451100
194252 135826This really is a great subject to speak about. Normally when I uncover stuff like this I stumble it. This post probably wont do properly with that crowd. I will be positive to submit something else though. 449658
773364 860195Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 136635
914084 146465However, what about the bottom line? Are you certain in regards to the source? 200970