Switch to English

రౌడీ బాయ్ ఫైటర్ లో మరో బాలీవుడ్ స్టార్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఫైటర్‌ తో తిరిగి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోవాలని చూస్తున్నారు. పూరి కూడా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి ఫామ్ లో ఉండడం వలన పాన్ ఇండియా ఫిలింగా రూపొందిస్తున్న ఈ సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సూపర్ స్పీడ్ గా సినిమాలు చేయగల పూరి జగన్నాధ్ లాక్ డౌన్ టైంకి దాదాపు ఈ సినిమా షూటింగ్ ని 50% ఫినిష్ చేసాడు.

ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో చేయాలనుకున్నప్పటి నుంచి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న నటీనటులే ఇందులో పార్ట్ అవుతూ వస్తున్నారు. హీరోయిన్ గా అనన్య పాండే, విజయ్ మదర్ గా రమ్యకృష్ణ కనిపించనున్నారు. తాజాగా మరో బాలీవుడ్ యాక్టర్ ఈ సినిమాలో పార్టీ అయ్యాడు. అతనే అలనాటి హీరో సునీల్ శెట్టి. తాజా సమాచారం ప్రకారం సునీల్ శెట్టి విజయ్ దేవరకొండ కి ఫాదర్ గా కనిపించనున్నాడు.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మాత్రమే కనిపించే సునీల్ శెట్టి స్క్రీన్ స్పేస్ కాస్త తక్కువ గానే ఉంటుందట. అది కూడా ఓ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అందుకే పూర్ పాత్ర చిన్నదైనా స్పెషల్ గా ఉండేలా మేకింగ్ ని ప్లాన్ చేశారట. నవంబర్ నుంచి ఈ సినిమా షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టె ఆలోచనలో టీం ఉంది. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ మరియు కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయ్.! వాటినెలా నమ్మేది.?

మేమే గెలిచేస్తాం.. అని ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పడం చూస్తున్నాం. చెప్పాలి కూడా.! గెలుపు మీద నమ్మకం లేకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం. గెలవడానికే ఎవరైనా ప్రయత్నిస్తారు.. కొందరైతే ఎంతకైనా తెగిస్తారు.. అది...

‘నైరుతి’ ఎఫెక్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

నైరుతి రుతుపవనాలు జూన్ 1 లేదా 2 న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఈ సందర్భంగా...

Vizag: వేరే మహిళతో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర

Vizag: భర్త మరో మహిళతో కలిసి ఉండగా మిస్ వైజాగ్ (Miss Vizag) టైటిల్ విన్నర్ నక్షత్ర (Nakshatra) ఆందోళన చేయడం కలకలం రేపింది. భర్త మరో మహిళతో ఉన్న షూటింగ్ ఆఫీసుకు...

Monsoon: చల్లటి కబురు..! కేరళలోకి రుతుపవనాలు.. 3-4రోజుల్లో ఏపీలోకి..

Monsoon: వేసవి ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు (Monsoon) ప్రవేశించినట్టు తెలిపింది. కేరళలో నేటి ఉదయం తాకాయని ఐఎండీ (IMD)...