Switch to English

ఇదే నిజం: చంద్రబాబు, వైఎస్‌ జగన్‌.. ఇద్దరూ ఒక్కటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఓ కథనాన్ని ప్రచురించింది. ‘తనఖా రుణం తన ప్రచారానికి’ అన్నది ఆ కథనం తాలూకు హెడ్డింగ్‌. చంద్రబాబు, సరిగ్గా ఎన్నికల సమయంలో ‘పసుపు కుంకుమ’ పథకాన్ని ప్రచార ఆర్భాటం కోసం ప్రకటించారన్నది ఆ కథనం తాలూకు సారాంశం. ఇందు కోసం రహదారుల పేరుతో 3,000 కోట్లు అప్పు చేశారట. ఏపీఆర్‌డిసిని తనఖా పెట్టి రుణం తీసుకున్నారట. అయితే, ఎక్కడా రోడ్లు వేసిన పాపాన పోలేదట. ఆ నిధుల్ని ‘పసుపు కుంకుమ’ పథకం కోసం వాడారట.

ఇంకేముంది.. మేటర్‌ చాలా క్లియర్‌. క్షణం ఆలస్యం చెయ్యకుండా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్‌ చేసెయ్యాల్సిందే.! కానీ, అది సాధ్యమేనా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, అది ప్రభుత్వ నిర్ణయం. ‘సంక్షేమ పథకాల’ పేరుతో ఖజానా ఎలా అధికారికంగా లూటీ అవుతోందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.

ఇదే పని వైఎస్‌ జగన్‌ హయాంలో కూడా జరుగుతోంది. ‘సంక్షేమ పథకాల అమలు’ కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిధుల సమీకరణ ఎలా చేపడుతోందో చూస్తున్నాం. భూముల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకేవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కాక, కొత్తగా అప్పులు చేసేస్తున్నారు. చంద్రబాబు చేసింది తప్పే అయితే.. వైఎస్‌ జగన్‌ చేస్తున్నదీ తప్పే.

అభివృద్ధి చేసి, తద్వారా వచ్చే ఫలాల్ని ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించాల్సి వుంటుంది. అదీ ‘పాలన’ అంటే. కానీ, ఇక్కడ జరుగుతున్నది పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, ఇంకోపక్క ఆదాయం పెంచుకోవడానికి పన్నులు పెంచేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

దీన్ని ఏమనాలి.? దీన్ని సంక్షేమం అనగలమా.? ఛాన్సే లేదంటారు రాజకీయ విశ్లేషకులు. ఏదిఏమైనా అప్పుడు చంద్రబాబు చేసిందే ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తున్నారు. ‘తన ప్రచారానికి ప్రజాధనం..’ ఇదీ ఓవరాల్‌గా అందరికీ కన్పిస్తోన్న కాన్సెప్ట్‌. జనం సొమ్ము అంటే పాలకులకు ఎంత చులకనో కదా.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయ్.! వాటినెలా నమ్మేది.?

మేమే గెలిచేస్తాం.. అని ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పడం చూస్తున్నాం. చెప్పాలి కూడా.! గెలుపు మీద నమ్మకం లేకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం. గెలవడానికే ఎవరైనా ప్రయత్నిస్తారు.. కొందరైతే ఎంతకైనా తెగిస్తారు.. అది...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

Bhaje Vayu Vegam: కార్తికేయ ‘భజే వాయు వేగం’..కు సెన్సార్ U/A సర్టిఫికెట్

Bhaje Vayu Vegam: కార్తికేయ (Karthikeya) గుమ్మకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం" (Bhaje Vayu Vegam). అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో...

Viral News: నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని 9ఏళ్ల బాలుడి ఆత్మహత్య

Viral News: 10ఏళ్లు నిండని బాలుడు.. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చిన్న వయసు.. తల్లిదండ్రుల తీర్చే అచ్చటా ముచ్చటలో ముద్దుగా పెరగాల్సిన రేపటి పౌరుడు ఆకస్మికంగా తనువు చాలించాడు. అదీ జీవితం అంటే...