Switch to English

ఐపీఎల్‌పై కరోనా పడగ.. ఇంకెన్ని వికెట్లు పడతాయో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఈ ఏడాది సమ్మర్‌లోనే జరిగిపోయి వుండాలి. కానీ, కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. వచ్చే నెలలో ఐపీఎల్‌ 2020 పోటీలు ప్రారంభం కావాల్సి వుండగా.. ఈ మేరకు యూఏఈలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ పోటీల వేదికను ఇండియా నుంచి యూఏఈకి మార్చిన విషయం విదితమే. అక్కడ దుబాయ్‌ మరియు అబుదాబీల్లో పోటీలు నిర్వహించనున్నారు. అయితే, అబుదాబీలో పోటీల నిర్వహణపై ఇంకా గందరగోళం కొనసాగుతుంది.

ఇదిలా వుంటే, కరోనా దెబ్బకి ఐపీఎల్‌ జట్లు విలవిల్లాడుతున్నాయి. ప్రస్తుతానికి చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ నుంచి ఇద్దరు ఆటగాళ్ళకు కరోనా ‘సెలవు’ ఇచ్చేసింది. అందులో సురేష్‌ రైనా పేరు బయటకొచ్చింది. మరో ఆటగాడెవరన్నదానిపై ఐపీఎల్‌ యాజమాన్యం గోప్యతను పాటిస్తుండడం గమనార్హం. 10 మందికి పైగా ‘సిబ్బంది’ కరోనా బారిన పడినట్లు చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యం ప్రకటించిన విషయం విదితమే.

‘వ్యక్తిగత కారణాలతో సురేష్‌ రైనా, యూఏఈ నుంచి ఇండియా చేరుకున్నాడు.. ఈ సీజన్‌లో అతను ఆడే అవకాశం లేదు’ అని మాత్రమే చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యం ప్రకటించడం గమనార్హం. కరోనా వైరస్‌ ప్రపంచం మీద ఏ స్థాయిలో ప్రభావం చూపుతోందో చూస్తున్నాం. అత్యంత వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తోంది కరోనా వైరస్‌. ఓ జట్టులో ఓ ఆటగాడికి కరోనా సోకితే, దాదాపుగా అది జట్టు అంతా పాకేయడానికి పెద్దగా సమయం పట్టదు.

ఇటీవల ఇంగ్లాండ్‌ – వెస్టిండీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగినా అక్కడ ఈ పరిస్థితి రాలేదు. మరి, ఐపీఎల్‌ విషయంలోనే ఎందుకు ఈ సమస్య వస్తోంది.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. అయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహణ అవసరమా.? అన్న వాదనా లేకపోలేదు. ప్రతిష్టకు పోయి, ఆటగాళ్ళ ప్రాణాల మీదకు తెస్తోన్న ఐపీఎల్‌.. సజావుగా సాగుతుందో.. లేదంటే, మధ్యలోనే మునుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. మొత్తమ్మీద, ఐపీఎల్‌ స్టార్ట్‌ అయ్యాక ఎన్ని వికెట్లు పడతాయోనన్న ఆందోళన అయితే క్రికెట్‌ అభిమానుల్లో స్పష్టంగా కన్పిస్తోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...