గత పుష్కర కాలంగా సమ్మర్లో క్రికెట్ అభిమానులకు వింధు ఇస్తున్న ఐపీఎల్ ఈసారి కరోనా కారణంగా సాగలేదు. ఈ ఏడాది ఉండదేమో అనుకున్నారు. కాని కోట్లు కురిపించే ఐపీఎల్‌ను క్యాన్సిల్ చేసేందుకు బీసీసీఐ ఇష్టపడలేదు. యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందింది. యూఏఈలో కరోనా ఉదృతి తక్కువ ఉండటంతో పాటు పలుజాగ్రత్తలు తీసుకుని మరీ ఐపీఎల్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.
గత కొన్ని రోజులుగా ఈ విషయమై ప్రచారం జరుగుతుంది. తాజాగా బీసీసీఐ పాలక మండలి ఈ విషయమై చర్చించింది. నేడు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న తేదీల్లోనే ఐపీఎల్ జరుగనున్నట్లుగా ప్రకటించబోతున్నారు. నవంబర్ 10న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగితే దీపావళి సీజన్ కనుక బ్రాండ్స్‌కు కూడా లాభదాయకంగా ఉంటుందని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 13 ప్రారంభం కాబోతుంది.
641952 708646woah i like yur web site. It actually helped me with the info i wus looking for. Appcriciate it, will bookmark. 320938
400021 544939Superb post. I was checking constantly this weblog and Im impressed! Extremely helpful info specially the last part I care for such info much. I was seeking this particular details for a long time. Thank you and best of luck. 643092
848626 430524A really interesting examine, I might not concur totally, but you do make some very valid points. 437338
693584 402483Intriguing website, i read it but i still have a few questions. shoot me an e-mail and we will talk far more becasue i may have an intriguing notion for you. 490541
390686 33715Merely a smiling visitor here to share the enjoy (:, btw outstanding design . “Audacity, more audacity and always audacity.” by Georges Jacques Danton. 976823
574588 160372I got what you intend, saved to my bookmarks , very decent website . 264632