Switch to English

అన్‌ లాక్‌ 2: పూర్తిగా నిరాశపర్చిన మోడీ ప్రసంగం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘వర్షాకాలం.. అనేక అనారోగ్య సమస్యలకు కారణమయ్యే సీజన్‌.. కరోనా వైరస్‌ పట్ల ఇంకాస్త ఎక్కువ అప్రమత్తంగా వుండాలి..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించిన సందర్భంలో వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌తో లక్షలాదిమంది ప్రజల్ని కరోనా వైరస్‌ బారిన పడకుండా కాపాడుకున్నామనీ.. కేసుల సంఖ్య మరీ ఎక్కువగా పెరగకుండా చూసుకోగలిగామనీ.. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.

‘మాస్క్‌లు ప్రతి ఒక్కరూ ధరించాల్సిందే.. మాస్క్‌ ధరించకపోతే దేశ ప్రధానికి సైతం జరీమానా పడే స్థాయిలో ఇక్కడా పరిస్థితులు వుండాలి’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. నిజమే, మాస్క్‌ ధరించకపోతే జరీమానాలు విధిస్తున్నారు.. కానీ, అవి సామాన్యులకే. ముఖ్యమంత్రులు మాస్క్‌ పెట్టుకోకుండా తిరిగేస్తున్నారు.. ప్రజా ప్రతినిథులు తమ వెంట అనుచరుల్ని వేసుకుని నానా హంగామా చేస్తున్నారు. కోర్టు మొట్టికాయలేసినా రాజకీయ నాయకుల్లో మార్పు రావడంలేదు. మరి, అలాంటివారిపై ఎలాంటి చర్యలు కేంద్రం తీసుకుంటుంది.? అన్న ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది.

‘అసలే కరోనా దెబ్బకి ఆర్థికంగా చితికిపోయాం. పొరపాటున మాస్క్‌ ధరించకపోతే, ఆ కారణంగా పెద్దమొత్తంలో జరీమానా చెల్లించాల్సి వస్తే పరిస్థితి ఏంటి.?’ అన్న ఆవేదన కూడా సాధారణ ప్రజానీకం నుంచి వ్యక్తమవుతోంది. ఓ పక్క, కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రధాని స్వయంగా చెబుతున్నారు. మరి, లాక్‌డౌన్‌ నుంచి ఈ సడలింపులేంటి.? రేపట్నుంచి అన్‌ లాక్‌ 2 ప్రకటించడమేంటి.? అన్నిటికీ మించి, దేశంలో మద్యం షాపుల్ని తెరవాల్సిన అవసరమేంటి.? అవును, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం మొదలయ్యింది మద్యం దుకాణాల్ని తెరవడంతోనే. ఆ తర్వాతే రోడ్డు ప్రమాదాలూ పెరిగాయి.. ఇతరత్రా సమస్యలూ పెరిగాయి.

నిజానికి, ప్రధాని ప్రసంగంపై దేశ ప్రజానీకం చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, నెలవారీ ఇస్తోన్న ‘ఉచిత రేషన్‌’ నవంబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడం మినహా.. దేశ ప్రజల్ని ఉద్ధరించే ఒక్క కొత్త కార్యక్రమాన్నీ ప్రధాని ప్రకటించలేకపోయారు. కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నదీ ప్రజలకు వివరించడంలో ప్రధాని విఫలమయ్యారు. నేటితో అన్‌ లాక్‌ 1 ముగుస్తుంది గనుక, రేపట్నుంచి అన్‌ లాక్‌ 2 మొదలవుతుందని చెప్పడానికే ప్రధాని ‘ప్రసంగం’ డిజైన్‌ చేసినట్లుంది పరిస్థితి. చైనా – భారత్‌ మధ్య సరిహద్దు వివాదం, చైనా యాప్స్‌పై వేటు.. వంటి అంశాలపైనా ప్రధాని మాట్లాడకపోవడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. ఒక్కటి మాత్రం నిజం.. కరోనా వైరస్‌ ఓ పక్క కబళించేస్తోంటే.. కేంద్రం మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...