Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: బీజేపీతో జనసేనకి కష్టమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. జనసేన అంటే పవన్‌ కళ్యాణ్‌, పవన్‌ కళ్యాణ్‌ అంటే జనసేన.. అంతకు మించి ఆ పార్టీలో ఇంకో ముఖ్య నేత గురించి మాట్లాడుకోలేని పరిస్థితి. సో, జనసేన అధినేత నిర్ణయం పట్ల చోటా మోటా నేతలెవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినా ఉపయోగం లేదు. అయితే, జనసైనికుల్లో మాత్రం భిన్న స్వరాలు విన్పిస్తుండడం గమనార్హం.

మరీ ముఖ్యంగా, జనసైనికుల్లో మైనార్టీ వర్గానికి చెందినవారు పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయం పట్ల షాక్‌కి గురయ్యారంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. బీజేపీకీ, మైనార్టీలకీ కాస్త దూరం వున్న మాట వాస్తవం. అయితే, జనసేన – బీజేపీతో పొత్తుపెట్టుకోవడం ఇదే కొత్త కాదు. ఈ రెండు పార్టీల మధ్య ఇది రెండో సారి స్నేహం కుదిరింది.. అదెంత కాలం వుంటుందో ఇప్పుడే ఖచ్చితంగా ఓ అంచనాకి వచ్చేయలేం.

ఇంతకీ, బీజేపీతో కలవడం వల్ల జనసేన పార్టీకి వచ్చే లాభమేంటి.? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఏ కోణంలో చూసినా, జనసేనకు బీజేపీతో లాభం లేదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో బీజేపీ ఖచ్చితమైన అవగాహనతో వుంది. ప్రత్యేక హోదా సహా చాలా విషయాల్లో బీజేపీ మొండి వైఖరిని ప్రదర్శిస్తూనే వుంది. ఏ విషయంలోనూ రాష్ట్రానికి తగు రీతిలో సహకరించాలని బీజేపీ అనుకోవడంలేదు.

పార్టీకి రాష్ట్రంలో స్టేక్‌ ఎప్పటికీ రాదనే ఖచ్చితమైన అభిప్రాయంతో వుంది బీజేపీ. ఎక్కడిదాకానో ఎందుకు, రైల్వే జోన్‌ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తూనే, అందులో ఆదాయం ఎక్కువగా వచ్చే వాల్టేర్‌ డివిజన్‌ని రెండు ముక్కలు చేసేశారు. ఇప్పటికీ ఆ రైల్వే జోన్‌ పనులు పూర్తిస్థాయిలో ముందుకు కదలలేదాయె. అమరావతి కేంద్రంగా నానా యాగీ జరుగుతోంటే, బీజేపీకి చెందిన ఢిల్లీ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అమరావతి పరిధిలో 17 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా బీజేపీ అధినాయకత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. బీజేపీతో కలిసి వెళ్ళడం జనసేన పార్టీకి ముందు ముందు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడ్తుందన్నది నిర్వివాదాంశం. ఇవన్నీ పవన్‌ కళ్యాణ్‌కి తెలియవని అనుకోలేం. కానీ, ఎందుకాయన బీజేపీతో వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు.? ఇదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కాగా, బేషరతు మద్దతు అని జనసేన పైకి చెబుతున్నా.. కేంద్రం నుంచి ఓ ముఖ్యమైన విషయమై పవన్ హామీ పొందారనీ, అది రాష్ట్రానికి సంబంధించి అతి కీలకమైన అంశమనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

4 COMMENTS

  1. 425920 454314I cannot thank you fully for the blogposts on your internet page. I know you placed a great deal of time and effort into all of them and hope you know how considerably I appreciate it. I hope I will do precisely exactly the same for another individual at some point. Palm Beach Condos 845187

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...