Switch to English

‘సరిలేను నీకెవ్వరు’పై ఎందుకింత నెగెటివిటీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సంక్రాంతికి థియేటర్లలో ఓ రేంజ్‌లో సందడి చేసిన విషయం విదితమే. ఆ సందడి ఇంకా కొనసాగుతూనే వుంది. నిన్ననే ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ ఈవెంట్‌ జరిగింది. 100 కోట్ల క్లబ్‌లోకి ‘సరిలేరు నీకెవ్వరు’ చేరిందంటూ అధికారికంగా ప్రకటించేశారు కూడా. మరోపక్క, సంక్రాంతి సెలవులు ముగుస్తున్నా, మళ్ళీ వీకెండ్‌ స్టార్ట్‌ అవడంతో.. వసూళ్ళు పుంజుకుంటున్నాయి. రేపు కూడా ఈ జోరు కొనసాగుతుంది. సోమవారం అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి.

సంక్రాంతి సీజన్‌ కలిసి రావడం, తొలి రోజు హిట్‌ టాక్‌ రావడం.. ఇవన్నీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి కలిసొచ్చాయి. మహేష్‌బాబుకి వున్న స్టార్‌డమ్‌, సినిమాలోని ఎంటర్‌టైనింగ్‌ కంటెంట్‌, రష్మిక గ్లామర్‌, వీటన్నిటికీ తోడు చాలాకాలం తర్వాత విజయశాంతి నటించిన సినిమా కావడం.. ఇవన్నీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని ఇప్పుడు ఈ రేంజ్‌లో నిలబెట్టాయి.

అయితే, ‘సరిలేరు నీకెవ్వరు’పై సోషల్‌ మీడియాలో చాలా నెగెటివిటీ కన్పిస్తోంది. దానికి కారణం, సినిమా కలెక్షన్ల విషయంలో జరుగుతున్న ప్రచారమే. ఇంకా ‘సరిలేరు నీకెవ్వరు’ బ్రేక్‌ ఈవెన్‌ కాలేదని అంటున్నారు. అదే సమయంలో, సినిమా 100 కోట్లు కలెక్ట్‌ చేయడానికి ఇంకో 20 కోట్ల రూపాయలకుపైగానే దూరంలో వుందన్న ప్రచారమూ జరుగుతోంది.

ఈ మధ్య ప్రతి సినిమాకీ గ్రాస్‌, షేర్‌ వసూళ్ళకు సంబంధించి ఈ తరహా వాదనలు గట్టిగానే విన్పిస్తున్నాయి. ‘అసలుకి కొసరు వేసి’ చూపించడం అనేది సినీ పరిశ్రమలో కొత్త వ్యవహారం కాదు. బాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ జరుగుతున్నదే. టాలీవుడ్‌లో అది ఈ మధ్య మరీ ఎక్కువయ్యింది. అందునా, మహేష్‌ సినిమాలు ఈ విమర్శల్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి.

జెన్యూన్‌ కలెక్షన్స్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదమే అవుతోంది ఇటీవలి కాలంలో. సో, ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచే కాదు, ‘అల వైకుంఠపురములో’ నుంచి కూడా జెన్యూన్‌ కలెక్షన్స్‌ ఆశించలేం. అయితే, ‘అతి’ అనేది పరాకాష్టకు చేరినప్పుడే.. ఈ తరహా వివాదాలు ముదిరి పాకాన పడ్తాయి.. నెగెటివిటీ కూడా పీక్స్‌కి చేరిపోతుంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...