Switch to English

అబ్జర్వేషన్‌: పెయిడ్‌ ఆర్టిస్టులు ఎవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఈ మధ్య రాజకీయాల్లో ‘పెయిడ్‌ ఆర్టిస్టులు’ అనే ప్రస్తావన ఎక్కువైపోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టిలో జనసేన పార్టీకి చెందిన నేతలు పెయిడ్‌ ఆర్టిస్టులు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎవరు మాట్లాడినా, వారంతా పెయిడ్‌ ఆర్టిస్టులే. అది సాధారణ ప్రజానీకమైన కావొచ్చుగాక. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ తరహా పోకడల్నే ప్రదర్శించింది. తమకు నచ్చనివారందర్నీ ప్రజా వ్యతిరేకులుగా అభివర్ణించింది.

అయితే, ఈ ‘పెయిడ్‌ ఆర్టిస్టుల’ ప్రస్తావన రోజురోజుకీ జుగుప్సాకరంగా మారిపోతోంది. అక్కడ సమస్య ఏంటి.? ఆ సమస్య తీవ్రత ఎంత.? ఆ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ ఏంటి.? అనేది అధికార పార్టీకి అస్సలేమాత్రం పట్టడంలేదు. ఆ మధ్య ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడితే, అలా ప్రాణాలు కోల్పోయినవారినీ పెయిడ్‌ ఆర్టిస్టులుగా అభివర్ణించింది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

ఇప్పుడు అమరావతిలో రైతులు రోడ్డెక్కితే, ఇక్కడా పెయిడ్‌ ఆర్టిస్టులున్నారంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తమ రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారే రాజకీయ నాయకులు నిఖార్సయిన పెయిడ్‌ ఆర్టిస్టులు. సిద్ధాంతాల్ని గాలికొదిలేసి, పూటకో పార్టీ జెండా పట్టుకు తిరిగే రాజకీయ నాయకులంటే పెయిడ్‌ ఆర్టిస్టులు ఇంకెక్కడుంటారు.? ఏ రాజకీయ పార్టీకి అయినా ఇది వర్తిస్తుంది.

అలాగని అన్ని రాజకీయ పార్టీల్లోనూ పెయిడ్‌ ఆర్టిస్టులే వుంటారనుకుంటే పొరపాటే. నిన్న ఓ పార్టీని పొగిడి, నేడు ఇంకో పార్టీలోకి మారి, రేపు మరో పార్టీ వైపు చూసే పెయిడ్‌ ఆర్టిస్టులకి ప్రజల్ని ‘పెయిడ్‌ ఆర్టిస్టులు’ అనే నైతిక హక్కు వుందా.? అక్కడ ప్రాణాలు పోతున్నాయ్‌.. బతుకులు బుగ్గిపాలైపోతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతోంటే, ‘పెయిడ్‌ ఆర్టిస్టులు’ అనడమేంటి.? రాజకీయం అంటే జవాబుదారీతనం.. కానీ, ఇప్పుడు రాజకీయమంటే దిగజారుడుతనం. దిగజారిపోయిన రాజకీయాల్లో కొట్టుమిట్టాడుతోన్న నేతల నుంచి ‘పెయిడ్‌ ఆర్టిస్టులు’ అనే మాటలు కాక మంచి మాటలెలా వస్తాయ్‌.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...