Switch to English

వైసీపీ సంబరం.. సుజనా చౌదరి బుక్కయిపోయినట్లేనట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీద చాలా చాలా ఆరోపణలున్నాయి. అందులో బ్యాంకుల్ని ముంచేశాడన్నది అతి తీవ్రమైన ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయన మీద గతంలో కేసులు నమోదయ్యాయి.. ఆ కేసులు ఒకింత తీవ్రంగా మారాయి.. ఓ దశలో ఆయన అరెస్టవడం ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది. ఈ కేసుల కారణంగానే సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీని వీడి, బీజేపీలో చేరారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోన్న విషయం విదితమే.

అయితే, ‘కేసులు ఆయన వ్యక్తిగతం.. ఆయన బీజేపీలో చేరారు గనుక, ఆ కేసుల నుంచి ఆయనకు ఉపశమనం రాదు..’ అని బీజేపీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయినాగానీ, రాజకీయాల్లో ‘పార్టీ ఫిరాయింపు’ ఎలాంటి సందర్భాల్లో జరుగుతుందో అందరికీ తెల్సిందే. బీజేపీలో వున్నారు గనుక, సుజనా చౌదరి ప్రస్తుతానికి సేఫ్‌.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, సుజనా చౌదరి మీద ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. అక్కడికేదో, తన మీద ఈ తరహా అభియోగాలేమీ లేనట్టు. రాజకీయ వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ ఏ1 నిందితుడు అయితే, విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడు.

విజయసాయిరెడ్డి ఫిర్యాదుని రాష్త్రపతి కాస్తా కేంద్ర హోంశాఖకు పంపారట. ఆ హోంశాఖ, సంబంధిత శాఖలకు ఆ విషయాన్ని చేరవేసిందట. దాంతో రేపో మాపో సీబీఐ, ఈడీ.. సుజనా చౌదరి మీద విరుచుకుపడొచ్చట.. ఇదీ వైసీపీ సంబరం. దేశంలో ఈ తరహా కేసుల్లో సీబీఐ, ఈడీ ఎలా పనిచేస్తున్నాయో చూస్తూనే వున్నాం. అయినా, వైసీపీకి.. ప్రత్యక్షంగా వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డి ఎగ్జాంపుల్‌గా కన్పిస్తోంటే, సుజనా చౌదరి ఈ కేసులో ఇరుక్కుపోతారని ఆ పార్టీ నేతలు ఎలా అనుకోగలుగుతున్నారు.?

పైగా, సుజనా చౌదరి ఇప్పుడు ఏపీ బీజేపీలో కీలక నేత. టీడీపీకి గండికొట్టే బాధ్యతని బీజేపీ అధిష్టానం సుజనా చౌదరి భుజాల మీద పెట్టిందాయె. అలాంటి సుజనా చౌదరి మీద ఈగ వాలినా బీజేపీ ఊరుకునే పరిస్థితి లేదన్నది నిర్వివాదాంశం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...