Switch to English

2019 స్పెషల్: గెలిచి, ‘గేలి’చేస్తున్న వైఎస్‌ జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

2014 ఎన్నికల్లో చాలా తక్కువ శాతం ఓట్లతో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, 2019 ఎన్నికల్లో మాత్రం బంపర్‌ విక్టరీ సాధించారు. ఓట్ల శాతం మరీ దారుణంగా లేకపోయినా, తెలుగుదేశం పార్టీ సీట్ల పరంగా అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. పార్టీని నమ్ముకున్న నేతల్ని పక్కన పడేసి, ఫిరాయింపుల పేరుతో ‘డంపింగ్‌’ మీద శ్రద్ధ పెట్టిన చంద్రబాబు, పార్టీని భ్రష్టుపట్టించేశారన్నది నిర్వివాదాంశం. అది తెలుగుదేశం పార్టీకి పెద్ద మైనస్‌ అయితే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి చాలా అంశాలు కలిసొచ్చాయి.

బీజేపీ ఔట్‌రేట్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెరవెనుకాల మద్దతిచ్చింది. ఆ మద్దతు ఎఫెక్ట్‌ చాలా తక్కువ శాతమే అయినా, బాగా కలిసొచ్చింది వైఎస్సార్సీపీ. కారణాలేవైనాసరే, అనూహ్యమైన విజయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వరించింది. ఈ క్రమంలో జనసేన పార్టీ అసలు సోదిలోకి కూడా లేకుండా పోయింది. ఒకే ఒక్క ఎమ్మెల్యే జనసేన పార్టీకి దక్కిన పరిస్థితిని చూశాం.

ఇక, అధికారంలోకి వస్తూనే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ‘మా మేనిఫెస్టోనే మాకు బైబిల్‌, ఖురాన్‌ భగవద్గీత..’ అని చెప్పుకొచ్చిన వైఎస్‌ జగన్‌, ఆ మేనిఫెస్టో అమలు కోసం ఓ క్యాలెండర్‌ని రూపొందించుకోవడాన్ని అభినందించి తీరాల్సిందే. అయితే, సంక్షేమం హోరులో పడి, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు వైఎస్‌ జగన్‌.

ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా.. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్నాయి. వరదలకీ, ఇసుకకీ లింకు పెట్టిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌, విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యింది. వరదల పేరుతో రాజధాని అమరావతిపై బురద రాజకీయం చేసి వైఎస్సార్సీపీ బోల్తా పడినా, చివరికి అమరావతిని ఎలాగైతేనేం మూడు రాజధానుల పేరుతో అయోమయంలోకి నెట్టేసింది.

తెలంగాణలో ‘దిశ’ ఘటన జరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో దిశ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చారు వైఎస్‌ జగన్‌. అయితే, ఆ చట్టం వచ్చాక కూడా రాష్ట్రంలో హత్యాచారాలు కొనసాగుతుండడం గమనార్హం. మాట తప్పం, మడమ తిప్పం.. అని పైకి చెప్పే వైఎస్‌ జగన్‌, చాలా విషయాల్లో మడమ తిప్పేశారు. సన్నబియ్యం అసలు వుండనే వుండవని చెప్పిన ఘనుడు సీఎం వైఎస్‌ జగన్‌. పార్టీ ఫిరాయింపులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి, టీడీపీకి దూరంగా వుంటోన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అసెంబ్లీలో ప్రత్యేక స్థానం కల్పించి, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కి ప్రత్యేకంగా గాలం వేసి.. ‘మడమ తిప్పే’ వైఖరిని బాహాటంగానే చాటుకుంటున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అద్భుత విజయాన్ని అందుకున్నారు. కానీ, గెలిచాక.. అన్ని వ్యవస్థల్నీ ఆయన ‘గేలి’ చేస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ సహా అనేక వ్యవహారాల్లో హైకోర్టు మొట్టికాయలు పడుతున్నా, నవ్విపోదురుగాక మనకేటి.? అన్న వైఖరినే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొనసాగిస్తోంది.

4 COMMENTS

  1. 479106 967622Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some unique thoughts on this subject. realy thank you for starting this up. this internet internet site is one thing thats needed on the net, someone with a bit of originality. useful job for bringing something new to the internet! 902942

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...