Switch to English

అబ్జర్వేషన్‌: ‘డెమో’ డిజాస్టర్‌కి మూడేళ్ళు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

డెమో డిజాస్టర్‌కి మూడేళ్ళంటూ సోషల్‌ మీడియాలో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో వుంది. ‘డెమో’ అంటే డెమోనిటైజేషన్‌.. అదే పెద్ద నోట్ల రద్దు. అప్పటిదాకా చెలామణీలో వున్న 500 రూపాయల నోటుతోపాటు వెయ్యి రూపాయల నోటుని 2016 నవంబర్‌ 8వ తేదీన అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేస్తూ అనూహ్య ప్రకటన చేయడందో దేశమంతా ఉలిక్కి పడింది.

కొన్ని రోజులపాటు ఏటీఎంలు పనిచేయలేదు.. కొన్ని నెలలపాటు ప్రజలకు నగదు లభ్యత లేకుండా పోయింది. ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు పోయాయి కూడా. బ్యాంకుల్లో దాచుకున్న తమ డబ్బుని తీసుకునేందుకు ప్రజలు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ’50 రోజులు ఓపిక పట్టండి..’ అంటూ ప్రదాని ఇచ్చిన పిలుపుకి దేశ ప్రజానీకం సానుకూలంగానే స్పందించింది. కష్టాలు పడినా, నరేంద్ర మోడీని నమ్మింది. అయితే, దురదృష్టవశాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు.

కొందరు రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం మినహా.. దేశానికి పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగిన ప్రయోజనమేమీ లేదు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గుతుందనీ, తీవ్రవాదం అంతమైపోతుందనీ, దేశం నుంచి అవినీతి, నల్లధనం మటుమాయమైపోతాయనీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయం విదితమే. అవేమీ జరగలేదు. పైగా, దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

ఎన్నికల్లో వెయ్యి నోటు పంచడం కంటే 2000 నోటు పంచడం తేలికవడంతో, రాజకీయ పార్టీలు దాన్నొక సువర్ణావకాశంగా మార్చుకున్నాయి.. రాజకీయాలు మరింత కలుషితమైపోయాయి. అయితే, అన్నీ నష్టాలే కాదు.. కొన్ని లాభాలూ జరిగాయి. కొంత మొత్తంలో ఫేక్‌ కరెన్సీ కాలగర్బంలో కలిసిపోయింది. దేశ ప్రజల దగ్గర వున్న నిజమైన సొమ్ము తాలూకు లెక్కలు దాదాపుగా బయటకు వచ్చాయి.

కొత్తగా ట్యాక్స్‌ పేయర్స్‌ పెరిగారు. దురదృష్టవశాత్తూ మరింత తేలిగ్గా ఫేక్‌ కరెన్సీ దేశంలో అందుబాటులోకి వచ్చేయడం బాధాకరం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆలోచన మంచిదే అయినా.. డిమోనిటజైషన్‌ నిజంగానే ఓ పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. చట్ట సభల వేదికగా, దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంజాయిషీ ఇచ్చుకోలేని పరిస్థితిని డెమోనిటైజేషన్‌ తీసుకొచ్చింది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...