Switch to English

రాహుల్‌ గెలిచాడు.. శ్రీముఖి ఓడింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘నువ్వు సరిగ్గా పెర్ఫామ్‌ చేసిన టాస్క్‌ ఒక్కటి చెప్పు..’ అంటూ శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ని చాలా ఎగతాళి చేసింది గత వారం. ఇద్దరి మధ్యా ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ ఫైట్‌ కాదు, నిజంగానే సీరియస్‌ ఫైట్‌ జరుగుతోంది బిగ్‌హౌస్‌లో. ఏమో, ఈ ఫైట్‌ని కావాలనే బిగ్‌బాస్‌ అలా డిసైడ్‌ చేశాడేమో కూడా.! ఇక, శ్రీముఖి ప్రశ్నకు రాహుల్‌ కూడా గట్టిగానే సమాధానమిచ్చాడు. ‘నా సంగతి సరే, నువ్వు సరిగ్గా పెర్ఫామ్‌ చేసిన స్కిట్‌ ఏంటి.?’ అని ఎదురు ప్రశ్నించడంతో శ్రీముఖికి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. అది గతం. ఇప్పుడు సీన్‌ మారింది.

తాజా టాస్క్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్‌ సందేశ్‌ మీద గెలిచాడు. కానీ, శ్రీముఖి మాత్రం బాబా భాస్కర్‌ చేతిలో ఓడిపోయింది. బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ ముగింపుకు చేరుకుంటున్న తరుణంలో, టిక్కెట్‌ టు ఫినాలె టాస్క్‌ డిజైన్‌ చేశాడు బిగ్‌ బాస్‌. పరమ రొటీన్‌గా, అర్థం పర్థం లేని డల్‌ టాస్క్‌లే ఇందులోనూ వున్నాయి. అరటి పళ్ళు ఎవరు ఎక్కువ తింటారనేది ఓ టాస్క్‌. అందులో అలీ రెజా గెలిచాడు, శివజ్యోతి ఓడిపోయింది. ఆ తర్వాతి టాస్క్‌, వరుణ్‌ – రాహుల్‌ మధ్య జరిగింది.

మరో టాస్క్‌, శ్రీముఖి – బాబా భాస్కర్‌ మధ్య జరిగింది. ఫెదర్స్‌ వుంచిన బాక్స్‌లోంచి నోటితో ఆల్ఫాబెట్స్‌ని బయటకు తీసే టాస్క్‌ శ్రీముఖి – బాబా భాస్కర్‌ మధ్య జరిగితే.. అందులో శ్రీముఖి ఓడిపోయింది. బీన్స్‌ నింపిన బ్యాగ్స్‌ని భుజాన వేసుకుని వరుణ్‌ – రాహుల్‌ తలపడాల్సి వుండగా, రాహుల్‌ కంటే ముందుగా వరుణ్‌ బ్యాగ్‌ ఖాళీ అయిపోయింది. వీటిని టాస్క్‌లు అనగలమా.? అయినాగానీ.. తప్పదు అటు కంటెస్టెంట్స్‌.. ఇటు బిగ్‌బాస్‌ ఫాలోవర్స్‌ భరించాల్సిందేనేమో. ప్రస్తుతానికైతే ఈ టాస్క్‌ల ద్వారా హయ్యస్ట్‌ లెవల్‌ ఆఫ్‌ ఎనర్జీని బ్యాటరీలో నింపుకున్నాడు అలీ రెజా.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...