Switch to English

స్పెషల్: చిరు కుమార్తె సుస్మిత చెప్పిన ‘సైరా’ సీక్రెట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల వారు కూడా ఎదురు చూస్తున్న సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్.బి స్టేడియంలో భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర టీం తమ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ‘సైరా’కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన చిరు కుమార్తె సుష్మిత సినిమా టైంలో తాను పేస్ చేసిన చాలెంజెస్ గురించి ఓ ప్రముఖ పత్రికతో ముచ్చటించి చెప్పారు. సైరా సెట్లో తాను ఫిష్ చేసిన చాలెంజెస్, ఎవరెవరు ఏం అన్నారు అనేది ఆమె మాటల్లోనే..

>>>> సినిమా పరంగా మెగాస్టార్ ఏదైనా ఇది అవసరం లేదులే అంటే, చరణ్ నాన్న ముందు ఒక అని వచ్చేసి, నా దగ్గర మాత్రం నాన్న ఎలాగైనా చేయాలి, లేకుంటే బాగోదు నువ్వే ఎలాగైనా ఒప్పించు అని నన్ను ముందుకు తోసేవాడు. నేను నాన్నని ఒప్పించడానికి ప్రయత్నించి కొన్ని సార్లు ఒప్పించాం, కొన్ని ఒప్పించలేకపోయాం.

>>>> సెట్లో ప్రతి రోజు నాన్న మేకప్ వేసుకొని రెడీ అయ్యే వరకూ ఏం తప్పు జరగకూడదని టెన్షనే.. ముఖ్యంగా కొత్త కాస్ట్యూమ్ ట్రై చేస్తున్న రోజైతే నాన్నకు నచ్చుతుందా లేదా, డ్రెస్ కంపర్టబుల్ గా ఉంటుందా? లేదా? కలర్ నచ్చుతుందా లేదా అనే టెన్షన్ ఎక్కువ ఉండేది.

>>>> అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ తో చేయడం కాస్త టెన్షన్ గానే ఉంటుంది, కానీ ఆయన మాత్రం చాలా జోవియల్ గా ఉండేవారు. ఎప్పుడు పాటలు వింటుంటారు. ఆ పాటల్ని బట్టి ఆయన మూడ్ ని గెస్ చేయవచ్చు. ఆయనకి డిజైన్ చేసిన లుక్ లో ఆయనకి బాగా ఇష్టమైంది ఆ తిలకం. కానీ నేను టెన్షన్ పడుతున్నా అని గమనించిన ఆయన నాకు కంఫర్ట్ ఇవ్వడం కోసం మేకప్ అంతా అయ్యాక నన్ను పిలిచి నాచేతనే తిలకం పెట్టించుకునే వారు. ఆయన ఉంటె పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి.

>>>> ది బెస్ట్ కాంప్లిమెంట్స్ : ఓ రోజు నాన్నగారు మేకప్ వేసుకుంటూ హిస్టారికల్ డ్రామా సినిమాలకి కాస్ట్యూమ్స్ చేయడం చాలా కష్టం కానీ నువ్వు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ పాత్రలోకి ప్రవేశించడానికి 50% హెల్ప్ అయ్యాయి. అలాగే తమన్నా కూడా మీ కాస్ట్యూమ్స్ వల్ల మా పని ఇంకా సులువైంది అన్నారు.

>>>> ఇప్పటి వరకూ స్టైలిష్ సినిమాలకే చేశా కానీ సైరా హిస్టారికల్ సినిమా కావడం వల్ల కాస్త కష్టం అనిపించింది. సైరా గురించి లిఖిత పూర్వమైన ఆధారాలే తప్ప ఫోటోలు, పెయింటింగ్స్ లేవు అందుకే దాదాపు 9 నెలల రీసెర్చ్ చేసాం, సురేందర్ రెడ్డి రీసెర్చ్ కూడా మాకు హెల్ప్ అయ్యింది.

>>>> అటు ఇల్లాలిగా, ఇటు కాస్ట్యూమ్ డిజైనర్ గా అన్నీ పర్ఫెక్ట్ గా చేసుకోగలిగాను అంటే దానికి కారణం మా ఆయన. మా ఫ్యామిలీ చెన్నైలో ఉంటుంది కానీ సైరా అవకాశం వచ్చినప్పుడు, మా ఆయన ఈ సినిమా నీ కెరీర్ కి చాలా కీలకం. కావున ఏం ఆలోచించకుండా హైదరాబాద్ వెళ్ళు. పిల్లలకి నీ సపోర్ట్ అవసరం కావున నీతో ఉంచుకో, నేను వస్తుంటా అని ధైర్యం చెప్పి ఈ ప్రాజెక్ట్ చేసేలా చేసిన వాళ్ళ ఆయనే అని చెప్తోంది సుష్మిత.

32 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...