Switch to English

‘రియల్‌’ పెట్టుబడి.. ‘ఎర్ర’ బంగారంతో అద్భుతమైన రాబడి!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రియల్‌ ఎస్టేట్‌ రంగమంటే, కేవలం భూములు కొని, ప్లాట్లుగా చేసి, భవనాలు నిర్మించి అమ్మడం మాత్రమే కాదనీ, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అద్భుతమైన ఆదాయ మార్గాల్ని చూపించడమేనని విశ్వసించే సంస్థ సాయి ప్రాపర్టీస్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అపారమైన అనుభవం ఈ సంస్థ సొంతం. ఈ క్రమంలోనే సాయి ప్రాపర్టీస్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌, కాసులు కురిపించే కల్ప వృక్షం ఎర్ర చందనంను వినియోగదారుల పాలిట ఎర్ర బంగారంగా మలచేందుకు పలు ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చింది. నెల్లూరు జిల్లా కృష్ణాపురం వద్ద బెంగళూరు జాతీయ రహదారికి అతి చేరువలో ‘ఎర్రచందనం’ సాగులో వినియోగదారుల్ని భాగస్వాముల్ని చేస్తోంది సాయి ప్రాపర్టీస్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌.

మామూలుగా భూముల్ని కొనుగోలు చేసినట్లే, సాయి ప్రాపర్టీస్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ద్వారా కొంత భూమిని వినియోగదారులు కొనుగోలు చేస్తే చాలు, ఆ తర్వాతి వ్యవహారాల్ని సంస్థ చూసుకుంటుంది. సాయి ప్రాపర్టీస్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థలో వినియోగదారుడైతే, ఆ వినియోగదారుడ్ని రైతుగా పేర్కొంటూ పాస్‌ బుక్‌ కూడా జారీ అవుతుంది. ఎందుకంటే, వినియోగదారులు కొనుగోలు చేసే భూముల్ని వ్యవసాయానికి వినియోగిస్తారు గనుక. 22 సెంట్ల భూమిలో 90 ఎర్ర చందనం మొక్కల్ని నాటితే, పదేళ్ళ వ్యవధిలో సుమారు 10 టన్నుల దిగుబడి వచ్చే అవకావం వుంటుంది.

మార్కెట్‌లో ఎర్రచందనంకి వున్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. మార్కెట్‌లో ఎర్రచందనం నూనె (టెర్రో సిబిలెన్‌) కిలో 2,50,00,00 రూపాయలు. అంటే, అక్షరాలా రెండు కోట్ల యాభై లక్షలన్నమాట. ఎర్ర చందనంతో చేసే దైవ ప్రతిమలు అత్యంత విలువైనవి. వాటిని తమ ఇళ్ళలో వుంచుకోవడం అదృష్టంగా భావిస్తారు చాలామంది. ఎర్రచందనంలో చాలా ఔషధ గుణాలున్నాయి. దీన్ని హెర్బల్‌ ప్రోడక్ట్స్‌లో ఎక్కువగా వాడతారు. చైనా, జపాన్‌లలో న్యూక్లియర్‌ రియాక్టర్లలో రేడియో ధార్మికతను తగ్గించేందుకు కూలెంట్‌గా ఎర్రచందనాన్ని వినియోగిస్తుంటారు. అందుకే, ఎర్రచందనంకి అంత డిమాండ్‌.

భూముల్ని కొనుగోలు చేయడం వరకే వినియోగదారుల పని. ఆ తర్వాత, మొక్కలు నాటడం, వాటిని పెంచడం.. ఇవన్నీ సాయి ప్రాపర్టీస్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ చూసుకుంటుంది. మొక్కలు ఏపుగా పెరిగి, దిగుబడి వచ్చే స్థాయికి ఎదిగాక, దాని మార్కెటింగ్‌ కూడా సంస్థే స్వయంగా చేపడుతుంది. తద్వారా వచ్చే లాభాల్ని వినియోగదారులతో కలిసి పంచుకుంటుంది సాయి ప్రాపర్టీస్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ. సీసీటీవీ నిఘాలో మొత్తం భూమి వుంటుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ సహా అనేక అత్యాధునిక పద్ధతుల్ని ఉపయోగించి మొక్కల పెంపకం చేపడ్తారు.

2005 నుంచి.. అంటే సుమారు 15 ఏళ్ళ అనుభవం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గడించిన సాయి ప్రాపర్టీస్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌, ఇన్నేళ్ళుగా విశ్వసనీయమైన సంస్థ అనే గుర్తింపుని కొనసాగిస్తోంది. ‘అమ్మ ప్రేమ భూదేవి అంత.. నాన్న ఓర్పు ఆకాశమంత.. మా సంస్థ కల్పించే ఆర్థిక భద్రత మీ పిల్లలు స్థిరపడేంత..’ అనే అద్భుతమైన ఆలోచనతో, వినియోగదారులకు భరోసా కల్పిస్తోన్న ‘సాయి ప్రాపర్టీస్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌’ సంస్థతో కలిసి చేతులు కలపండి.. ఎర్రచందనం పండించి, మీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకోండి.

సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ హైలైట్స్ :

1. తక్కువ పెట్టుబడి… ఎక్కువ భూమి… అధిక ఆదాయం.

2. చెట్లకు డబ్బులు కాస్తాయా అని వెనుక పెద్దలు అనేవారు . ఇప్పుడు చెట్లకు డబ్బులు కాస్తాయి అనే విషయాన్ని సాయి ప్రాపర్టీస్ నిజం చేసి చూపిస్తోంది. బ్రహ్మం గారి కాలజ్ఞానములొ కూడా చెట్లకు డబ్బులు కాస్తాయని చెప్పారు. అది ఎర్రచందనం ద్వారా నిజమవుతుంది.

3. కనిగిరి పరిసర ప్రాంతములో అంటే నల్లమల , శేషాచలం అడవుల మధ్య వున్న ప్రాంతములో.. బెంగుళూరు హైవే దగ్గర్లో 25 సెంటు భూమి రూ. 6.50 లక్షలు మాత్రమే. ఎర్రచందనం సాగుతో మీకు అందించబడుతుంది.

4. ప్రపంచంలో అతి ఖరీదు అయిన ఎర్రచందనం మొక్కలు 25 సెంట్లలో 90 నుండి 104 మొక్కలు వేసి కంపెనీ యొక్క పెంపకంలో 8 నుండి 10 సం.ల. కాలంలో రూ. 1.26 కోట్ల (కోటి ఇరవై ఆరు లక్షలు రూపాయలు) ఆదాయం కష్టమర్ కి అనగా.. పెట్టుబడిదారుడైన రైతుకి అందివ్వడం జరుగుతుంది.

5. మొక్కకి 3 సం. ల కాలం పూర్తయ్యాక .. మీరు పెట్టిన పెట్టుబడిలో సగం మొత్తంను మీకు రైతు సంఘం సొసైటీ ద్వారా లోన్ గా పొందే సౌకర్యం ఉంది.

6. కొనుగోలుదారునకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, పట్టాదారుని పాస్ బుక్ , లీగల్ ఒపీనియన్, వీటితో పాటు, సాయిల్ టెస్ట్, లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కష్టమర్ కి 100% సెక్యూరిటీ.

7. కొనుగోలుదారుకు 10 సం.ల లీజు కు అగ్రిమెంట్ ను కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది.

8. 8 నుండి 13 సం. లలో 25 సెంట్లు యొక్క ఆదాయం:

కంపెనీకి 40% = 4 కోట్లు
కస్టమర్ కి 60% = 6 కోట్లు

9. మీరు ఏదైనా , ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకొంటే మీ పిల్లల భవిష్యత్ కోసం అలోచించి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజక్టులో పెట్టుబడి పెట్టి బంగారు భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యండి

10. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజక్ట్స్ విజన్ 10,000 ఎకరాలు. 25 సం. ప్లాంటేషన్ రంగంలో అనుభవం గల ఏకైక సంస్థ.

11. మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే తిరిగి 1 రూ. వడ్డీలో మీకు డబ్బు మాత్రమే వెనకకి వస్తుంది. రియల్ ఎస్టేట్ లో భూమి కొంటే భూమి అమ్మితే మాత్రమే మీకు సుమారు 10 సం.ల తర్వాతనే మీ డబ్బు రెట్టింపు అవ్వచ్చు

కాని… ఇక్కడ మీ భూమి రేటు రెట్టింపు అవుతుంది. మీ భూమి మీకే ఉంటుంది. దాని మీద వచ్చే ఆదాయం మాత్రమే 10 నుంచి 20 రెట్లు ఆదాయం మీకు చేతికే వస్తుంది. దాని కోసమే మనము ఎర్రచందనం పై పెట్టుబడి పెట్టాలి. ఎర్రచందనం ఎక్కడ పండుతుందో అక్కడే భూమిని తీసుకుని పండిస్తున్నాము. ఆధునిక పద్ధతిలో ఎర్రచందనం వ్యవ’సాయం’ చేస్తుంది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థ.

కనుక మీరు మీ పిల్లల భవిష్యత్తుని ఆలోచించి వెంటనే ఎర్రచందనం లో పెట్టుబడి పెట్టి అధిక ఆదాయం పొందండి..

ఈ విషయంలో మీకు తగిన సహకారం అందించడానికి మీ సోదరి సిద్ధంగా ఉంది. వెంటనే సంప్రదించండి…

శ్రీమతి హైమావతి చెరుకూరి
Director
Sai Properties and Projects
Vijayawada
Mobile: 93951 76699

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...