Switch to English

‘రొమాంటిక్‌’ కేతిక: ఇస్మార్ట్‌ హాట్‌ కెవ్వుకేక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

వావ్‌ వాట్‌ ఏ ఇన్నోసెన్స్‌.. వారెవ్వా వాట్‌ ఏ హాట్‌నెస్‌.! అనేలా లేదూ ఈ పిక్‌లో పాప గ్లామర్‌. ఇంతకీ ఎవరీ పాప అనుకుంటున్నారా.? మీరు మరీనండీ. గుర్తు చేయాలా.? చెప్పండి ఈ పాప గ్లామర్‌ని. ఎప్పుడూ ట్రాక్‌ ప్యాటర్న్‌లో ఎప్పటికప్పుడే హాట్‌గా కనిపించే ఈ భామ కొంచెం కొత్తగా ఉంటుందని ఇదిగో ఇలా ట్రెడిషనల్‌ ట్రై చేసిందంతే. కానీ, ఒరిజినల్‌ లోపల అలాగే ఉంది. ఆ విషయం చెప్పక్కర్లేదు.. కనిపిస్తూనే ఉందంటారా.? మీరు చిలిపి. అన్నీ అలాగే కనిపెట్టేస్తారు.

ఇంతకీ ఈ పాప ఎవరో కనిపెట్టారా.? పూరీ కంపెనీ నుండి దిగుమతి కాబోతోన్న ముద్దుగుమ్మ. పేరు కేతికా శర్మ. పూరీ గారాల తనయుడు ఆకాష్‌ నటిస్తున్న ‘రొమాంటిక్‌’ చిత్రం ద్వారా ఈ హాట్‌ పోరీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆల్రెడీ ‘రొమాంటిక్‌’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో బిజీగా ఉన్న కారణంగా ఆ సినిమాని కాస్త సైడేశాడు పూరీ జగన్నాధ్‌. ఇప్పుడు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రిలీజైంది. ఇస్మార్ట్‌ హిట్‌ కొట్టింది. సో పూరీ మళ్లీ ఇస్మార్ట్‌ డైరెక్టర్‌ అయిపోయాడు.

అయితే, ఈ సినిమాకి పూరీ డైరెక్టర్‌ కాదు. నిర్మాత మాత్రమే. అనిల్‌ పాడూరి ఈ సినిమాతో మెగా ఫోన్‌ పట్టబోతున్నాడు. అరే.. ఎటు నుండో స్టార్ట్‌ చేస్తే ఇంకెటో వెళ్లిపోయాం. కానీ, మళ్లీ స్టార్ట్‌ చేసిన దగ్గరికే వచ్చేద్దాం. పాప కేతికా శర్మ గురించి మాట్లాడుకుందాం. ఈ పాపకు సోషల్‌ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్‌ ఉందండోయ్‌. అదేంటీ ఎంట్రీ ఇవ్వకుండానే అంటారా.? ఎంట్రీతో సంబంధమేముంది చెప్పండి. హాట్‌ హాట్‌ వర్కవుట్స్‌ చేస్తూ ఆ ఫోటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే వచ్చే కిక్కే వేరు కదా. ఆ కిక్‌లో పాప తర్వాతే ఇంకెవరైనా.

అయితే, వర్కవుట్స్‌లో రెగ్యులర్‌ ట్రాక్‌ కాస్ట్యూమ్స్‌లోనే కనిపించే ఈ బొద్దుగుమ్మ తాజాగా కొంచెం కొత్తగా పోజిచ్చింది. అందుకే ఈ పోజు ఇంతలా కేక పుట్టిస్తోంది. ఫేస్‌లో ఆ ఇన్నోసెన్స్‌ ఎప్పుడూ అంతే. ఆ ముక్కుకు ముక్కెర, చెవులకు పెట్టిన పెద్ద పెద్ద జుంకీలు ఆమె గ్లామర్‌ని మరింత ఎలివేట్‌ చేస్తున్నాయి. అన్నింటినీ డామినేట్‌ చేసేలా ఆమె ధరించిన బ్లూ కలర్‌ చెమ్కీ డిజైన్స్‌ పొదిగిన బ్లౌజ్‌ నుండి, పై పైకి ఉబికొస్తున్న ఆ క్లీవేజ్‌ సొగసులు, హాట్‌ హాట్‌గా దర్శనమిచ్చేస్తూ పాపం కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తున్నాయబ్బా.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...