Switch to English

“కంటెంట్” నిర్మాతల పాలిట “కల్పతరువు” -ప్రొడ్యూసర్ బజార్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ప్రొడ్యూసర్ బజార్ నిర్వహించిన ఈ సదస్సులో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో వ్యయప్రయాసలతో… జీవితాలను పణంగా పెట్టి నిర్మాతలు రూపొందించిన కంటెంట్ పై వారికి ఎప్పటికీ కొన్ని హక్కులు ఉంటాయి. ఏదో ఒకసారి, లేదా ఏదో ఒక మార్గంలో ఆదాయం ఇచ్చేది కాదు కంటెంట్ అంటే. ఈ డిజిటల్ యుగంలో మంచి కంటెంట్ అనేది నిర్మాతలకు కల్పతరువు వంటిది” అంటూ ఎంతో విపులంగా విశదీకరించారు.

“ఐ.పి.రైట్స్ – కాపి రైట్స్ ఇన్ సినిమా” అనే అత్యంత కీలకమైన అంశాలపై ఇప్పటికే… ప్రొడ్యూసర్ బజార్ తమిళ, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఛాంబర్స్ సహకారంతో అక్కడి నిర్మాతలకు సమగ్ర అవగాహన కల్పించింది. అక్కడి నిర్మాతలందరూ ఈ అవగాహన తాలూకు సత్ఫలితాలు పొందడం కూడా మొదలైంది. ఇప్పుడు… తెలుగు నిర్మాతలలోనూ ఈ అవగాహన పెంపొందించేందుకు నడుం కట్టింది ప్రొడ్యూసర్ బజార్. అందులో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో జత కట్టి ఈ సదస్సును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

ఈ డిజిటల్ యుగంలో తెలుగు సినిమా కంటెంట్ కు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ రీతిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని… వివిధ ఆదాయ మార్గాలపై, హక్కులకు సంబంధించిన పలు రకాల అంశాలపై ప్రతి నిర్మాత పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సదస్సు నొక్కి చెప్పింది.

ప్రొడ్యూసర్ బజార్ వ్యవస్థాపకులు జి.కె.తిరుణావకరసు, విజయ్, ఐ.పి.రైట్స్ – కాపి రైట్స్ అంశాల్లో నిష్ణాతులు, సుప్రసిద్ధ సుప్రీం కోర్టు లాయర్ భరత్ లతో పాటు… తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలుగు దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఎన్.ఆదిత్య, ప్రముఖ నిర్మాతలు స్రవంతి రవికిషోర్, జెమిని కిరణ్, శరత్ మరార్, సుప్రియ యార్లగడ్డ (అన్నపూర్ణ స్టూడియో), బెక్కం వేణుగోపాల్, వల్లూరిపల్లి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ బజార్ నిర్వహించిన ఈ సదస్సు ప్రతి నిర్మాతకు ఒక సంజీవని కాగలదని పేర్కొని, సదస్సు నిర్వాహకులు ప్రొడ్యూసర్ బజార్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...