Switch to English

యూఎస్ బాక్స్ ఆఫీస్: ప్రీసేల్స్ లోనే రికార్డ్ నెలకొల్పిన దళపతి విజయ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లియో. ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 19న విడుదల కాబోతోంది. మాస్టర్ కాంబోతో పాటు లోకేష్ పై అటు తెలుగు, తమిళ్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంచనాల వల్ల చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. డొమెస్టిక్ మార్కెట్ తో పాటు యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా దుమ్మురేపుతోంది లియో.

తాజా సమాచారం ప్రకారం యూఎస్ లో ఈ చిత్రం ప్రీసేల్స్ లోనే 1 మిలియన్ మార్క్ ను దాటేసింది. తమిళ హీరోల్లో ఇది ఒక రికార్డ్ గా చెప్పుకోవచ్చు. త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే లియో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగమని తెలిసిన దగ్గరనుండి కథను ఎలా కలుపుతాడా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది.

33 COMMENTS

సినిమా

Tollywood: ప్రముఖ సినిమా విలన్ కన్నుమూత.. ‘కృష్ణ’తో తెలుగులో గుర్తింపు

Mukul Dev: తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ‘ముకుల్ దేవ్’ కన్నుమూశారు. ఆయన వయసు 54ఏళ్లు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న...

ప్రభాస్ కోసం కన్నడ భామ..?

రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సందీప్ వంగ...

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

హైదరాబాద్ లో అట్లీ.. అల్లు అర్జున్ తో చర్చలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ ను కూడా డిఫరెంట్ గా చేశారు. కానీ అప్పటి నుంచి ఎలాంటి...

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

Tollywood: ప్రముఖ సినిమా విలన్ కన్నుమూత.. ‘కృష్ణ’తో తెలుగులో గుర్తింపు

Mukul Dev: తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ‘ముకుల్ దేవ్’ కన్నుమూశారు. ఆయన వయసు 54ఏళ్లు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స...

‘షష్టి పూర్తి’ షూటింగ్ లో ఎన్నో నేర్చుకున్నా.. ప్రమోషన్స్‌లో హీరోయిన్ ఆకాంక్ష సింగ్

షష్టిపూర్తి సినిమా అద్భుతమైన కథతో రాబోతోందని.. ఈ మూవీతో తాను ఎన్నో నేర్చుకున్నట్టు హీరోయిన్ ఆకాంక్ష సింగ్ చెప్పింది. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా...