Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 23 సెప్టెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం

సూర్యోదయం: ఉ.5:53
సూర్యాస్తమయం: రా.5:56 ని.లకు
తిథి: భాద్రపద శుద్ధ అష్టమి ఉ.7:42 ని. వరకు తదుపరి భాద్రపద శుద్ధ నవమి
సంస్కృతవారం:స్థిర వాసరః (శనివారం)
నక్షత్రము: మూల ఉ.11:43 ని. వరకు తదుపరి పూర్వాషాడ
యోగం: సౌభాగ్యం రా.7:32 ని. వరకు తదుపరి శోభ
కరణం:బవ ఉ.7:42 ని. వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం: ఉ.5:53 ని. నుండి ఉ.7:29 ని.వరకు
వర్జ్యం : ఉ‌.10:10 ని నుండి 11:42 ని. వరకు తదుపరి రా.8:52 ని. నుండి.10:24 ని.వరకు
రాహుకాలం: ఉ.9:00 గం. నుండి 10:30 ని.వరకు
యమగండం: మ.1:30 ని. నుండి 3:00 గం. వరకు
గుళికా కాలం: ఉ.6:08 ని.నుండి 7:38 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 ని.నుండి 5:20 ని.వరకు
అమృతఘడియలు: తె.5:53 ని నుండి ఉ.7:04 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:44 నుండి మ.12:32 వరకు

ఈరోజు (23-09-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. గృహమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.

మిథునం: ముఖ్యమైన పనులలో శ్రమకు ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితులతో కలహా సూచనలు ఉన్నవి. కొత్త రుణయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

కర్కాటకం: కొన్ని వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

సింహం: విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా బయట పడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

కన్య: చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల: అనారోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ పనిచేయదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

వృశ్చికం: దూరప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.

ధనస్సు: ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల సలహాలు కొన్ని వ్యవహారాలలో పనిచేస్తాయి. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మకరం: అనుకోని ప్రయాణాలు వస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మవుతాయి. ఉద్యోగులు అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారస్తులకు అవసరానికి ధన సహాయం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ది పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...