Switch to English

బిగ్ బాస్ 7: యావరూ.! నిన్ను తొక్కేశారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పవరాస్త్ర కోసం కంటెండర్స్ అవ్వడానికి బిగ్ బాస్ చిత్ర విచిత్రమైన టాస్కులు పెట్టాడు కంటెస్టెంట్లకి. అందులో ఈ వారం టఫ్ టాస్క్ ఎదుర్కొన్నది మాత్రం ప్రిన్స్ యావరే.! ఔను, ప్రిన్స్ యావర్ మీద, దాదాపు హౌస్ మేట్స్ అంతా కసి కసిగా తమ క్రియేటివిటీని ప్రదర్శించారు. క్రియేటివిటీ కాదు, అత్యంత అసభ్యకరంగా వ్యవహరించారు.

పేడ మొహాన కొట్టారు.. గడ్డితో శరీరం మీద గీకారు.. ఇంకా చాలా చాలా చేశారు. గడ్డం పైకి లేచిందనీ, లేవలేదనీ.. అందరూ కలిసి కట్టుగా (మెజార్టీ హౌస్ మేట్స్) ప్రిన్స్ యావర్‌ని తప్పించడానికి ప్రయత్నించారు. అయినాగానీ, నిలబడ్డాడు గట్టిగా ప్రిన్స్ యావర్.

ఇంతా చేసి ప్రిన్స్ యావర్ సాధించిందేంటి.? ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్స్, సింపుల్‌గా యావర్‌ని తప్పించేశారు. ముగ్గురు కంటెస్టెంట్స్ కలిసి ఆలోచించి, అందులో ఒకర్ని తప్పించాలని బిగ్ బాస్ చెబితే, ఇద్దరు మహిళా కంటెస్టెంట్లు, ఒక మేల్ కంటెస్టెంట్ యావర్‌ని రేసు నుంచి తప్పించేశారు.

శోభా శెట్టి, కారంతో కూడిన ఎక్కువ చికెన్ తింటే, ప్రియాంక జస్ట్ తన జుట్టుని కత్తిరించుకుందంతే కంటెండర్ అవడానికి. యావర్ అలా కాదు, చాలా చాలా కష్టపడ్డాడు. కష్టం లెక్కని పరిగణనలోకి తీసుకుంటే, ప్రియాంకని తప్పించి వుండాల్సింది. ఎందుకంటే, ఆమె పడిందే తక్కువ కష్టం.

యావర్‌కి కోపమెక్కువ. దాన్ని ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. యావర్‌ని రెచ్చగొట్టారు.. యావర్ రెచ్చిపోయాడు. యాంగర్ ఇష్యూస్ వున్న యావర్, హౌస్ మేట్ అవడానికి అనర్హుడని తేల్చేశారు ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్లు.

ఆ తర్వాత ఏడ్చి ఏం ప్రయోజనం.? కాస్త తెలివిగా ఆలోచించి, ఇద్దరు మహిళా కంటెస్టెంట్లలో ఒక్కర్నయినా తనకు అనుకూలంగా మార్చి వుంటే, ఫలితం ఇంకోలా వుండేది. అయినా, ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్లలో ఎవరో ఒకర్ని హౌస్ మేట్ చేయాలనుకున్నప్పుడు, ఇంత డ్రామానే అవసరం లేదు.! బిగ్ బాస్ మేజిక్ ఇది.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...