Switch to English

Dear Uma: పూజా కార్య‌క్ర‌మాలతో ప్రారంభ‌మైన   ‘డియర్ ఉమ‌’  

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Dear Uma: సుమ చిత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ‌’. సాయి రాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వంలో సుమ‌యా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రారంబోత్స‌వ వేడుక‌లు అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా ఏపీ శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వ‌చ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిగారికి, తోపుదుర్తి ప్ర‌కాష్‌గారికి, కోన వెంక‌ట్ గారికి థాంక్స్‌. ‘డియర్ ఉమ’ అనేది ఓ బాధ్యత గల చిత్రం. మా హీరోయిన్, నిర్మాత అయిన సుమయా రెడ్డి గారు  సబ్జక్ట్ రాసి వినిపించారు. వినగానే ఓ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌గా ఫీల‌య్యాను. అదేవిధంగా మంచి టీమ్ కుదిరింది. రాజ్ తోట‌, ర‌ధ‌న్‌, రామాంజ‌నేయులు వంటి వారు టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు. మా హీరోయినే నిర్మాత‌గా మారాల‌ని ముందే అనుకునే ట్రావెల్ స్టార్ట్ చేశాం. ఆమె మ‌ల్టీ టాస్క్ ప‌ర్స‌నాలిటీ. అంద‌రూ స‌పోర్ట్ అందిస్తార‌ని భావిస్తున్నాను. దీన్ని పాన్ ఇండియ మూవీగా తీస్తున్నాం. క‌థ‌పై న‌మ్మ‌కంతోనే పాన్ ఇండియా మూవీగా దీన్ని తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో ఓ ఎలిమెంట్ క‌థ‌లో ఉంటుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు.

నిర్మాత, హీరోయిన్ సుమయా రెడ్డి మాట్లాడుతూ ‘‘కథ నేను రాసినప్పటికీ నా టీమ్‌తో క‌లిసి డెవ‌ల‌ప్ చేశాను. మేం క‌థ‌పై న‌మ్మ‌కంతో బాధ్య‌త‌గా తీసుకుని హీరోయిన్‌గా, నిర్మాత‌గా సినిమా చేస్తున్నాను. ప్ర‌తి ఒక ఇంట్లో జ‌రిగిన‌, జ‌రుగుతున్న క‌థ‌. అంద‌రూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు.

హీరో పృథ్వీ అంబ‌ర్ మాట్లాడుతూ ‘‘నేను ముందుగా దియా అనే కన్నడ చిత్రంలో నటించాను. తెలుగులోనూ అనువాదమై మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు డియ‌ర్ ఉమ వంటి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డియ‌ర్ ఉమ క‌థ చాలా బావుంది. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరి. మంచి మెసేజ్ ఉంటుంది. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...