Switch to English

జనసేనాని పవన్ కళ్యాణ్ ర్యాగింగ్ వేరే లెవల్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఓ భారీ బహిరంగ సభ పెట్టి, ఓ ఐదు నుంచి పది లక్షల మందిని పోగేస్తే వచ్చే పొలిటికల్ మైలేజ్.. వందల కిలోమీటర్లు.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే వచ్చే పొలిటికల్ మైలేజ్.. ఓ చిన్న చిరునవ్వు, ఓ చిన్న భేటీ.. ఓ చిన్న కార్యక్రమం ద్వారా కూడా సాధించొచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు.

నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మొన్నీమధ్యనే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనను వైసీపీ ప్రభుత్వం అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నడం, ఈ క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో, సాటి విపక్ష నేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో భేటీ అయ్యారు.

కొన్నాళ్ళ క్రితం విశాఖలో జనసేన అధినేత పర్యటనను వైసీపీ ప్రభుత్వం అడ్డుకున్న దరిమిలా, అప్పట్లో పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. అప్పుడు చంద్రబాబు తన దగ్గరకు వచ్చారు గనుక, ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్ళారు.

అంతే, మీడియా మోత మోగిపోయింది. సోషల్ మీడియాలో వందలు, వేలు, లక్షల ‘పెయిడ్ కామెంట్లు’ పోటెత్తాయ్.. అధికార వైసీపీ వెన్నులో వణుకు పుట్టించింది చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ. సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయ్. అన్న కోణంలో ఓ వైసీపీ మంత్రి గుస్సా అయ్యాడు. ఇంకొకాయన దత్త తండ్రి, దత్త పుత్రుడు.. అంటూ మొరిగాడు.

అసలేముంది చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీలో. ఇద్దరు వ్యక్తులు.. పోనీ, రెండు పార్టీల అధినేతలు భేటీ అయితే, ‘వైనాట్ 175’ అనే ధీమాతో వున్న పార్టీ, లక్షలు.. కోట్లు ఖర్చు చేసి మరీ, ఆ ఇద్దరి భేటీపై దుష్ప్రచారానికి తెరలేపాలి.?

వైసీపీకి ఓటమి భయం లేకపోతే, చంద్రబాబు – పవన్ భేటీపై అసలు కంగారు పడాల్సిన పనే లేదు. ఆ మాటకొస్తే, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ‘కుక్కల బండి గేట్లు తెరిచినట్లుగా.. వైసీపీ కుక్కలు వ్యవహరించాయ్..’ అనే విమర్శని వైసీపీ ఎందుకు ఎదుర్కోవాలి.?

బహుశా ఇలా వైసీపీని ర్యాగింగ్ చెయ్యడానికేనేమో.. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా తనదైన వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా వుంటే, ఎన్నికలు సమీపించేసరికి.. అధికార వైసీపీలో ఇంకెలాంటి భయాందోళనలు నెలకొంటాయో ఏమో.!

3 COMMENTS

  1. బొల్లి ముసలి నక్క , చిత్త కార్తె కుక్క పావలా గాడిని ఎవ్వరు లెక్క చెయ్యరు. బొల్లి గాని గుత్త నాకనీకి పావలాగాడు పోయాడని జనం అంతా అనుకొంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...