Switch to English

పవన్ కళ్యాణ్ మళ్ళీ కార్లు కొన్నారట.! వైసీపీ ఏడుపు మామూలుగా వుండదు మరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

యువజన రైతు కాంగ్రెస్ పార్టీని ర్యాగింగ్ చేయడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనాల్ని కొనుగోలు చేస్తున్నారా.? ఏమో, అలాగే అనుకోవాలేమో. జనసేన పార్టీ కోసం స్కార్పియో వాహనాల్ని కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ కొనుగోలు చేస్తే, ఆ వాహనాల విషయమై వైసీపీ నేతలు, ముఖ్యమంత్రులు గిలగిలా కొట్టుకున్న వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

మొన్నీమధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ‘వారాహి’ అనే వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దానికి వేసిన రంగు మీద కూడా వైసీపీ మంత్రులు నానా రకాల విమర్శలూ చేసి పరువు పోగొట్టుకున్నారు. ‘ఎలా రిజిస్ట్రేషన్ అవుతుందో మేమూ చూస్తాం..’ అని సవాల్ విసిరినోళ్ళు, ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ అంతకు ముందే అయిపోయిందని తెలిసి నాలిక్కర్చుకున్నారు.. అయినా బుకాయించారు.

తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్తగా మరికొన్ని కార్లు కొన్నారు. వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మెర్సిడెస్ బెంజ్ కారు, రెండు స్కార్పియో కార్లు, ఒక జీపు, ఒక టయోటా వెల్ఫేర్ కారుతోపాటు సరుకు రవాణా వాహనమొకటి వీటిల్లో వున్నట్లు రవాణా శాఖ ఉప కమిషనర్ పేర్కొనడం గమనార్హం.

తెలంగాణలో ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ జరిగింది. మరోపక్క, పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడు. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న హీరోల్లో ఆయనా ఒకరు. కాదు కాదు, ఆయనదే హయ్యస్ట రెమ్యునరేషన్ సినీ పరిశ్రమలో అంటారు చాలామంది.

ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలున్నాయి పవన్ కళ్యాణ్‌కి. ఒక్కో సినిమాకీ దాదాపు 50 కోట్ల పైనే పవన్ కళ్యాణ్ రెమ్యనరేషన్ తీసుకుంటారన్న చర్చ సినీ పరిశ్రమలో జరుగుతుంటుంది. సో, పవన్ కళ్యాణ్ వాహనాలు కొనుగోలు చేయడం అనేది చాలా చాలా చిన్న విషయం.

కానీ, వైసీపీ అలా ఊరుకుంటుందా.? ఊరుకుంటే వాళ్ళు వైసీపీ నేతెలందుకు అవుతారు.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...