Switch to English

యముడు ఇలాగే ఉంటాడా.. అనిపించిన కైకాల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

టాలీవుడ్‌లో రాముడు, శ్రీకృష్ణుడు పాత్రలు అనగానే ఠక్కున మనకు గుర్తుకువచ్చే రూపం అన్నగారు ఎన్టీఆర్. కృష్ణుడు ఇలాగే ఉంటాడనిపించేలా ఎన్టీఆర్ ఆ పాత్రలో నటించిన తీరు అప్పట్లో దేశవ్యాప్తంగా జనాలను ఆకర్షించింది. అంతలా కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ తేజస్సు ఆడియెన్స్‌ను మెప్పించింది. అయితే యముడు ఎలా ఉంటాడనే విషయం మాత్రం జనాలకు తెలియకపోయేది.

కానీ, ఒకవేళ నిజంగానే యముడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా కైకాల సత్యనారాయణలాగే ఉంటాడేమో అనిపించాడు ఈ నవరస నటనా సార్వభౌముడు. ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ సినిమాల సత్యనారాయణ వేసిన యముడి గెటప్, ఆయనకు సూట్ అయినట్లుగా మరే ఇతర నటుడికి ఇప్పటివరకు సెట్ కాలేదు. ఆయన నోటి వెంట ‘యముండ’ అనే మాటతో యముడు ఇలాగే ఉంటాడని జనం ఫిక్స్ అయ్యారు.

ఆ సినిమా తరువాత యముడికి మొగుడు, యమలీల, యమగోల మళ్లీ మొదలైంది, దరువు వంటి సినిమాల్లో యముడి గెటప్‌లో కైకాల ప్రేక్షకును తన నటనతో కట్టిపడేశాడు. ఇక కైకాల మృతితో టాలీవుడ్‌లోని అలనాటి తరం నటులు ఎవరూ లేకుండా పోయారని సినీ ప్రేక్షకులు విలపిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో...

రాజకీయం

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

ఎక్కువ చదివినవి

Viral News: యూట్యూబ్ ఫాలోవర్లు పెరగాలని ఉపాధ్యాయుడి దారుణ చర్య

Viral News: సోషల్ మీడియా వేదికల్లో ఎంతమంది ఫాలోవర్లు అంటే అంత గొప్ప. ఇలానే ఆలోచించాడో ఉపాధ్యాయుడు. యూట్యూబ్ చానెల్లో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా ప్రశ్నా పత్రాలనే లీక్ చేసాడు. పోలీసులకు విషయం...

ఎన్నికల సిత్రం: ప్రజాస్వామ్యంలోనూ వీళ్ళంతా ‘రాజు’లే.!

జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు చట్ట సభల్లో సీట్లు దక్కడం సాధ్యమేనా.? అంటే, దళితులకు తప్ప, ఇంకెవరికీ అది సాధ్యం కాని వ్యవహారంలా మారింది. చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్...

Bengaluru: ‘రామేశ్వరం కెఫె బ్లాస్ట్’లో బాంబర్ అరెస్ట్.. పట్టించిన ‘టోపీ’

Bengaluru: బెంగళూరు (Bengaluru) లోని రామేశ్వరం కెఫె (Rameshwaram cafe) లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా కీలక మందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ...

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...