Switch to English

బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ విన్నర్స్ రేవంత్, శ్రీహాన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఔను, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ సిక్స్ విన్నర్ ఒకరు కాదు.. ఇద్దరు.! అంటే, విన్నర్ కాదు.. విన్నర్స్ అన్నమాట. నిజానికి, ట్రోఫీ గెలుచుకున్నది అందరూ ఊహించినట్లు రేవంత్ కాగా, ప్రైజ్ మనీ ఎక్కువగా గెలుచుకున్నది మాత్రం శ్రీహాన్.

చివరి నిమిషంలో శ్రీహాన్ తెలివిగా వ్యవహరించాడు. అతనికి మిగతా హౌస్‌మేట్స్ నుంచి మద్దతు లభించింది. కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. దాంతో, ‘అమ్మానాన్నల కోసం’ అంటూ ట్రోఫీని త్యాగం చేసేశాడు. తద్వారా ఈ సీజన్‌లో ఇద్దరు విన్నర్స్ అయ్యారన్నమాట.

అసలు విన్నర్ రేవంత్ గెలుచుకున్నది కేవలం పది లక్షలు మాత్రమే. కానీ, శ్రీహాన్ గెలిచింది ఏకంగా 40 లక్షలు. రేవంత్‌కి 25 లక్షలు విలువ చేసే ప్లాట్ బహుమతిగా లభించింది. అంతే కాదు, రేవంత్ ‘మారుతి బ్రీజా’ కారునీ గెలుచుకున్నాడు.

అయితే, శ్రీహాన్ ఎప్పుడు భూమి తమ వద్ద కొనుగోలు చేసినా, అందులో 50 శాతం రాయితీ.. అంటూ రేవంత్‌కి భూమిని స్పాన్సర్ చేసిన సంస్థ శ్రీహాన్‌కి మాత్రమే బంపర్ ఆఫర్ ప్రకటించింది. అలా చూస్తే, బిగ్ బాస్ నిర్వాహకులు చాలా తెలివిగా ఇద్దరు విన్నర్స్‌ని తేల్చారనే విషయం అర్థమవుతోంది.

కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన హౌస్‌మేట్స్, బయట ట్రెండ్ తెలుసుకున్నారు గనుక, వారిలో మెజార్టీ చెప్పింది ఒకటే.. శ్రీహాన్ డబ్బులు తీసుకోవడమే మంచిదని. సో, శ్రీహాన్ దానికి తగ్గట్టుగానే వ్యవహరించాడన్నమాట.

మొత్తమ్మీద, బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ ముగిసింది. చప్పగా సాగిన ఈ సీజన్.. ఎండింగ్ నోట్ కూడా ఒకింత చప్పగానే సాగింది. రంజితమే పాట ఒక్కటీ హై ఓల్టేజ్ ఇచ్చింది. రవితేజ చేసిన సందడినీ తక్కువ చేయలేం.

‘నా ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేసింది నా పాప రూపంలో.. ఆమెకి ఈ ట్రోఫీ ఇవ్వబోతున్నా..’ అని రేవంత్ ఉద్వేగంగా ప్రసంగించడం కొసమెరుపు. ‘మేమిద్దరం స్నేహితులం.. మేమిద్దరం విజేతలం’ అని కూడా రేవంత్ చెప్పాడు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...