Switch to English

ఫైమా వర్సెస్ రేవంత్: ఈ ర్యాగింగ్ వేరే లెవల్ అంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్‌లో ర్యాగింగ్ చాలా చాలా ఎక్కువైపోయినట్లు కనిపిస్తోంది. తాజా ఎపిసోడ్‌లో ఫైమా వర్సెస్ రేవంత్.. ర్యాగింగ్ వేరే లెవల్‌లో జరిగింది. ఎవరూ తక్కువ కాదిక్కడ. ఫైమాకి ఆది రెడ్డి నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. రేవంత్‌కి కూడా శ్రీహాన్, శ్రీ సత్యల నుంచి సపోర్ట్ వున్నాగానీ.. రేవంత్ అంటే హౌస్‌లో చాలామందికి గిట్టదు గనుక, ఫైమాకే మద్దతు ఎక్కువగా లభిస్తోంది.

ఇక, కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా గలాటా చోటు చేసుకుంది. ఆది రెడ్డి, రోహిత్, శ్రీహాన్, రేవంత్, ఇనాయా కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ‘ఫుట్‌బాల్’ తరహా ఆట ఆడాల్సి వచ్చింది. తొలుత రోహిత్ ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి ఔట్ అవడం అనేది నాటకీయ పరిణామాల మధ్య జరిగింది.

ఆది రెడ్డి ఓ సారి ఔట్ అయిపోగా, రోహిత్ మరియు ఫైమా.. తొండి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత గేమ్ ఎటూ తేలలేదు. చివరికి బిగ్ బాస్ ‘ఏకాభిప్రాయం’ అనే అస్త్రాన్ని ప్రయోగించగా. రెండు ఓట్లు ఆది రెడ్డికి పడ్డాయి. దాంతో, ఆది రెడ్డి ఔట్ అయిపోవాల్సి వచ్చింది. ఇక్కడా పెద్ద గలాటానే చోటు చేసుకుంది.

రేవంత్, శ్రీహాన్, ఇనాయా.. ఈ ముగ్గురూ రేసులో నిలవగా, శ్రీహాన్ తొలుత రేవంత్‌ని ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు. రేవంత్ కూడా శ్రీహాన్ మీద ప్రతాపం చూపాడు. అయితే రేవంత్ చేతిలో ఇనాయా ఔట్ అయిపోయింది. కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోవడంతో ఇనాయా తెగ ఎడ్చేసింది. మరోపక్క, చాలా సులువుగా శ్రీహాన్, రేవంత్ చేతిలో ఓడిపోయాడు. రేవంత్ కెప్టెన్ అయ్యాడు.

ఆది రెడ్డి వర్సెస్ రేవంత్.. నానా రకాల సెటైర్లూ నడిచాయి. ఇంకోపక్క, బిగ్ బాస్ వ్యూయర్స్ కొందరు సంధించిన ప్రశ్నల్ని ఆయా కంటెస్టెంట్ల దృష్టికి తీసుకెళ్ళిన బిగ్ బాస్, వారి నుంచి సమాధానాలు రాబట్టాడు. ఓవరాల్‌గా ఇదో డ్రమెటిక్ ఎపిసోడ్ అంతే.! అంతకు మించి పెద్దగా స్టఫ్ లేకుండా పోయింది. రేవంత్ ఈ సీజన్‌లో రెండోసారి కెప్టెన్ అయినట్లయ్యింది.

5 COMMENTS

  1. 376252 248730Admiring the time and effort you put into your site and in depth data you offer. It is very good to come across a weblog every once in a while that isnt exactly the same out of date rehashed material. Excellent read! Ive saved your web site and Im including your RSS feeds to my Google account. 46998

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...