Switch to English

రాజధాని అవసరం లేని రాజకీయం.! ఆంధ్రప్రదేశ్‌కి ఇదే శాపం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.. అన్న ప్రశ్నకు సమాధానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికైనా తెలుసా.? అని జనం తరచి తరచి ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. నిజమేనా.? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అలా అనుకుంటున్నారా.? అలా అనుకుంటే, ముఖ్యమంత్రిని ‘మన రాష్ట్ర రాజధాని ఏది.?’ అని ప్రజలెందుకు ప్రశ్నించడంలేదో ఏమో.!

దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రస్తుతానికైతే రాజధాని పేరుతో సంక్షోభం లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆ పైత్యం దాపురించింది. మామూలుగా అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి. చంద్రబాబు హయాంలో విజయదశమినాడే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రజలకు ‘శంకుస్థాపన’ చేసి మరీ అందించడం జరిగింది.

చంద్రబాబు హయాంలో తప్ప.. చంద్రబాబు ఇచ్చిన కానుక ఏమీ కాదది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అప్పటికి చట్ట సభల్లో వున్న అన్ని రాజకీయ పార్టీలూ ఆ అమరావతిని సమర్థించిన వైనం.. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.

‘రాష్ట్రానికి రాజధాని లేకపోయినా ఫర్లేదు.. తమ ఖాతాల్లో ముఖ్యమంత్రి బటన్ నొక్కి డబ్బులేస్తే చాలు..’ అనే స్థాయికి రాష్ట్ర ప్రజలు కూడా రాజధానిని లైట్ తీసుకున్నారేమో అనిపిస్తోంది.! నిజానికి, ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే నడుస్తుండడం గమనార్హం.

‘ప్రస్తుతానికైతే మా రాజధాని అమరావతి. ముందు ముందు ఏం జరుగుతుందో మాకు తెలియదు..’ అని ఏమాత్రం మొహమాటం లేకుండా ఏపీ ప్రజలు, పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నప్పుడు చెబుతున్నారు. ఇంతకీ, మంత్రులు ఏమని చెబుతున్నారట.? పేరుకే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగానీ, అది స్మశానం తెలుసా.? అని చెబుతుండొచ్చు.. ఎడారిగా కూడా రాజధానిని అభివర్ణిస్తుండొచ్చు.. అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

విజయదశమి వస్తోంది.. వెళుతోంది.. ఇంకో విజయదశమి వస్తోంది.. రాజధాని సంక్షోభం నుంచి రాష్ట్రమైతే బయటపడటంలేదు. అంతలా ఏదో రాక్షస శక్తి.. దైవ శక్తిని మించి రాష్ట్రాన్ని ఆవహించేసింది మరి.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...