Switch to English

ది ఘోస్ట్‌ రివ్యూ : థ్రిల్‌ చేయని ఘోస్ట్‌

Critic Rating
( 2.00 )
User Rating
( 2.10 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie ది ఘోస్ట్‌
Star Cast నాగార్జున, సోనాల్ చౌహాన్
Director ప్రవీణ్ సత్తారు
Producer సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
Music మార్క్ K. రాబిన్
Run Time 2 గం 18 నిమిషాలు
Release 5 అక్టోబర్ 2022

నాగార్జున, ప్రవీణ్ సత్తార్‌ కాంబోలో సినిమా అనగానే విభిన్నంగా ఉంటుందని అంతా ఆశించారు. అంతా ఆశించినట్లుగానే తప్పకుండా విభిన్నంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు నమ్మకం కలిగేలా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

విక్రమ్‌(నాగార్జున) ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్‌. ఎన్నో ఆపరేషన్స్ లో విక్రమ్‌ భాగస్వామ్యం అవుతూ ఉంటాడు. ఆ సమయంలో తన సోదరి మరియు మేనకోడలు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకుని వారిని రక్షించేందుకు సిద్ధం అవుతాడు. ఆ క్రమంలో జరిగే సంఘటనల సమాహారంగా ఈ సినిమా సాగుతుంది. అసలు విక్రమ్‌ సోదరి మరియు మేనకోడలికి వచ్చిన ప్రమాదం ఏంటీ? వారిని విక్రమ్‌ ఎలా కాపాడుతాడు? అనేది సినిమా కథ.

నటీనటుల నటన :

ఏమాత్రం అనుమానం లేకుండా నాగార్జున తన భుజాల మీద సినిమాను మోశాడు అనడంలో సందేహం లేదు. ప్రతి సన్నివేశంలో కూడా ఆయన యొక్క కష్టం కనిపించింది. అద్భుతమైన నటన తో ఆకట్టుకున్న నాగార్జున ఇంటర్‌ పోల్‌ ఆఫీర్ పాత్రకు సరిగ్గా సూట్‌ అయ్యాడు. యాక్షన్ సన్నివేశంలో మూడు పదుల హీరోల రేంజ్ లో సాహసం చేసి మెప్పించాడు.

సోనాల్‌ చౌహాన్ తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పటికే ఆమె యొక్క లుక్‌ బాగా పాపులర్ అయ్యింది. సినిమాలో ఆమె తనకు దక్కిన పాత్రకు న్యాయం చేసింది. ఇక అనిక సురేంద్రన్‌ పాత్ర ఉన్నది కొద్దిగే అయినా ప్రేక్షకులను ఆకర్షించే విధంగా నటించింది. మొత్తంగా నటీ నటులు అంతా కూడా మెప్పించారు.

సాంకేతిక వర్గం :

చాలా రొటీన్ కాన్సెప్ట్‌ ను దర్శకుడు ప్రవీణ్ సత్తార్‌ ఎంపిక చేసుకున్నాడు. కాన్సెప్ట్‌ పాతదే అయినా దాన్ని చూపించిన విధానం కూడా అదే పాత చింతకాయ పచ్చడి తరహాలో చూపించాడు. స్క్రీన్‌ ప్లే విషయంలో ఏమాత్రం కొత్తదనం లేదు. సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్‌ తాను అనుకున్నది అనుకున్నట్లుగా చూపించగలిగాడు కానీ ఓ రేంజ్‌ వరకే దాన్ని జనాలకు నచ్చే విధంగా చూపించగలిగాడు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ విషయంలో పర్వాలేదు అని చెప్పాలి. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

పాజిటివ్ పాయింట్స్ :

  • విజువల్స్‌,
  • బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌,
  • యాక్షన్ సన్నివేశాలు.

నెగటివ్ పాయింట్స్ :

  • సెకండ్‌ హాఫ్‌ లో మరీ శృతిమించిన యాక్షన్‌
  • స్టోరీ లైన్ సరిగా లేదు
  • ఎమోషనల్‌ సన్నివేశాలు

చివరిగా :

ఫస్ట్‌ హాఫ్ పర్వాలేదు అన్నట్లుగా సాగింది. కానీ సెకండ్‌ హాఫ్ కి వచ్చేప్పటికి మరీ దారుణంగా యాక్షన్‌ సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులు కాస్త చిరాకు పడే విధంగా ఉంది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్‌ తన మార్క్ ను చూపించే ప్రయత్నం చేశాడు. ఒక వర్గం వారికి పర్వాలేదు అన్నట్లుగా అనిపించవచ్చు.. కానీ ఓవరాల్‌ గా సినిమా ఫలితం తేడా కొట్టినట్లుగానే చెప్పుకోవాలి.

తెలుగు బులెటిన్ రేటింగ్‌ : 2/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...