డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లైగర్ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో చక్రం తిప్పడం ఖాయం అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన ప్లాన్స్ మొత్తం తారు మారు అయినట్లుగా తెలుస్తోంది. లైగర్ సినిమా హిట్ అయ్యి ఉంటే సల్మాన్ ఖాన్ మొదలుకుని బాలీవుడ్ లో ముగ్గురు నలుగురు స్టార్ హీరోలతో సినిమాలు ఓకే అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అస్సలు బాగాలేదు. లైగర్ సినిమా కు తీవ్రమైన ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నాడు.
అందుకే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను కూడా హోల్డ్ లో పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పుడు అర్జంట్ గా ఆయన సక్సెస్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ ను చేయాలని భావిస్తున్నాడు. అందుకు రామ్ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా తో పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అని అంతా అనుకున్నారు. కానీ లైగర్ తో మళ్లీ తప్పాడు. మరి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 తో ఏమైనా తన సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.
622305 142802Hello, Neat post. There is an issue along together with your web site in internet explorer, may possibly test thisK IE nonetheless may be the marketplace chief and a big section of folks will pass more than your outstanding writing due to this issue. 735532
958395 481951Aw, this was a really good post. In thought I want to put in writing like this moreover ?taking time and actual effort to make a really very good article?nonetheless what can I say?I procrastinate alot and certainly not appear to get one thing done. 685238
906907 814387I believe other site proprietors should take this web site as an model, really clean and wonderful user friendly style and style, as properly as the content material. Youre an expert in this subject! 386816
127060 870148Wow that was strange. I just wrote an incredibly long comment but right after I clicked submit my comment didnt appear. Grrrr well Im not writing all that more than again. Regardless, just wanted to say great blog! 249931