Switch to English

అసలైన ‘జబర్దస్త్‌’ జడ్జ్‌ ఇంద్రజ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జబర్దస్త్‌ కార్యక్రమం ప్రారంభం అయ్యి 9 ఏళ్లు పూర్తి అయ్యింది. మరి కొన్ని నెలల్లో జబర్దస్త్‌ కు దశాబ్ద కాలం పూర్తి అవ్వబోతుంది. మొన్నటి వరకు రోజా జడ్జ్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే.

రోజా జడ్జ్ గా ఉన్న సమయంలోనే కొన్ని సార్లు లేడీ జడ్జ్‌ లు కొందరు వచ్చారు. రోజా అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలో ఇంద్రజ జడ్జ్‌ గా ఎంట్రీ ఇచ్చారు. అలా జడ్జ్‌ గా గెస్ట్‌ ఎంట్రీ ఇచ్చిన ఇంద్రజ అందరికి నచ్చింది. దాంతో రోజా వద్దు ఇంద్రజ కావాలన్నారు.

అసలైన ‘జబర్దస్త్‌’ జడ్జ్‌ ఇంద్రజ

అంతటి పాపులారిటీని దక్కించుకున్న ఇంద్రజ కు శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ఫుల్ టైమ్‌ జడ్జ్‌ అవకాశం ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఆకట్టుకుంది. సుధీర్‌ తో ఆమె అనుబంధం మంచి టాక్ ను దక్కించుకుంది.

మంత్రి పదవి రావడంతో జబర్దస్త్‌ నుండి రోజా దూరం అవ్వడంతో ఆమె స్థానంను ఇంద్రజ భర్తీ చేస్తోంది. ఇంద్రజ వారాలు గడుస్తున్నా కొద్ది ఎక్కువగా నచ్చుతుందని ప్రేక్షకులు అంటున్నారు.

కంటెస్టెంట్స్ తో మమేకం అవ్వడం మొదలుకుని ఆమె లుక్‌.. ఆమె కట్టు బొట్టు.. ఆమె కామెంట్స్ చెప్పే విధానం.. ఆమె పంచ్ లకు నవ్వే విధానం.. కొన్ని సార్లు అమాయకంగా పెట్టే ఫేస్ ఇలా అన్ని కూడా ఇంద్రజను నిజంగా జబర్దస్త్‌ జడ్జ్ అనేలా చేస్తున్నారు. అసలైన జబర్దస్త్‌ జడ్జ్ ఇంద్రజ అంటూ చాలా మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అసలైన ‘జబర్దస్త్‌’ జడ్జ్‌ ఇంద్రజ

జబర్దస్త్‌ రోజా వెళ్లి పోయాక.. మరి కొందరు కమెడియన్స్ వెళ్లి పోయాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో అనుకుంటూ ఉంటే అనూహ్యంగా ఇంద్రజ వల్లే ఇప్పుడు మళ్లీ రేటింగ్‌ పెరుగుతుందని కామెంట్స్ వస్తున్నాయి.

ఇంద్రజ ముందు ముందు షో ను మళ్లీ గాడిలో పెట్టి పూర్తి పట్టు సాధిస్తుందని బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు. ఇక ఇప్పటి వరకు జబర్దస్త్‌ లో వచ్చిన లేడీ జడ్జ్‌ ల్లో ది బెస్ట్‌.. అండ్‌ ది గుడ్‌ జడ్జ్‌ ఇంద్రజ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...