Switch to English

సీత పాత్ర చేయడం నా అదృష్టం : మృణాల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో కథానాయిక మృణాల్ ఠాకూర్ మీడియాతో ముచ్చటించారు.

సీరియల్ తో మొదలై ఇప్పుడు పాన్ ఇండియా మూవీ…

నా మొదటి సీరియల్ బాలీవుడ్లో `కుంకుమభాగ్య.` అది అన్ని భాషల్లో డబ్ అయింది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దుల్కర్ సల్మాన్ హీరోగా, అశ్వనీదత్ నిర్మాతగా చేస్తున్న సినిమా నాకు ఇదో గొప్ప అచీవ్ మెంట్.

సీత పాత్రకు నా ఎంపిక…

హిందీ జర్సీ రీమేక్ షూటింగ్ జరుగుతుండగా నేను చంఢీగర్ లో వున్నాను. హనుగారు ఫోన్ చేసి ఒకసారి కలవాలన్నారు. అలా ముంబైలో కాఫీషాప్ లో కలిశాం. ఆయన నెరేషన్ చేసే విధానం నా ఎగ్జైట్మెంట్ చూసి వెంటనే ఫిక్స్ చేశారు.

మహానటి సినిమా గురించి…

నా మొదటి సినిమా లవ్ సోనియా. ఫిలింఫెస్టివల్ మెల్బోర్న్లో జరుగుతుండగా అక్కడ నాగ్ అశ్విన్ గారు కలిశారు. అక్కడ మహానటి సినిమా గురించి నాగ్ వచ్చారు. అందులో కీర్తిసురేష్ అద్భుతంగా నటించింది.

ఆ తర్వాత సినిమాలు చేయలేదు..

లవ్ సోనియా హిట్ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది. మా అమ్మగారు ఏదైనా సీరియల్ చేయవచ్చుగదా అన్నారు. నాకు మంచి అవకాశం వస్తుందనే నమ్మకంతో వున్నాను. అలా నమ్మకం నిజమైంది.

సీత పాత్ర గురించి…

సీతా రామంలో సీత పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి నటికి సీత పాత్ర చేయాలనే డ్రీమ్ వుంటుంది.

రొమాంటిక్ సినిమాలు…

సీతారామం ఇండియన్ సినిమాలో బేక్ త్రూ అవుతుంది. నాకు కథక్ అంటే ఇష్టం. ఇందులో కొరియోగ్రాఫర్ బృందగారు చాలా ఎక్సెప్రెషన్స్ చూపించారు. ఇది రొమాంటిక్ ప్రాజెక్ట్. సీతారామంలో నా పాత్రలో ఐదు షేడ్స్ వుంటాయి. కెరీర్ లో అరుదుగా వచ్చే పాత్ర ఇది.

సీత పాత్ర రొమాంటిక్‌…

ట్రైలర్లోనే మీకు కనిపిస్తుంది. సినిమాలో చూస్తే మీకు బాగా అవగాహన అవుతుంది.

రష్మికతో నటించడం…

రష్మికలో ఎనర్జీ లెవల్ ఎక్కువ. తను ఒక రోజు ముంబై, మరో రోజు చెన్నై, ఫారిన్ ఇలా చలాకీగా తిరుగుతుంది. సెట్లో చాలా హుషారుగా వుంటుంది. మా కాంబినేషన్ సీన్స్ సినిమాలో చూడాల్సిందే.

కథ 1960లోనిది మీరు 2020 అమ్మాయి కదా…

దర్శకుడు ఇన్పుట్స్తోపాటు స్వప్నగారి సూచనలు తీసుకున్నాను. నేను కుంకుమ భాగ్య చేస్తుండగా మా అమ్మమ్మ నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. ఇందులో డైలాగ్ లు చాలా పొయిటిక్గా వుంటాయి. చిన్న చిన్న విషయాల్లోనూ దర్శకుడు కేర్ తీసుకోవడం విశేషం. నేను 2022 గాళ్ అయినా 1960 గాళ్ గా మీకు బాగా నచ్చుతాను.

ఇండస్ట్రీ సపోర్…

మా సినిమాకు విజయ్ దేవరకొండ, మమ్ముట్టితో పాటు బాలీవుడ్ లో అందరూ సపోర్ట్ చేశారు.

సీతారామం సినిమాను ఎందుకు చూడాలంటే…

సీతారామం వంటి కథలు రేర్ గా వస్తాయి. ఇందులో కామెడీ కూడా వుంది. సుమంత్, తరుణ్ భాస్కర్ వంటి నటుల నటన, రష్మిక నటనతోపాటు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు హైలైట్ గా వుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా.

సీతగా ట్రెడిషన్ దుస్తుల్లో…

ఇంతకుముందు నేను మోడ్రన్ దుస్తులు వేసి చేశాను. సీతగా అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూశాక తెలుగు, తమిళం, మలయాళంలోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇందుకు అశ్వినీదత్, స్వప్నగారికి నేను రుణపడి వుంటాను.

తెలుగులో..

తప్పకుండా ముందు ముందు చేస్తాను. మంచి ఛాలెంజింగ్ పాత్రలు రావాలని కోరుకుంటున్నా. హిందీ, పంజాబీ, స్పానిష్, తెలుగు ఇలా అన్ని భాషల్లో చేయాలనుంది.

ప్రస్తుత సినిమాలు..

`పీపా` అనే సినిమా బాలీవుడ్లో చేస్తున్నా. ఇండియా బంగ్లాదేశ్ వార్ చిత్రం.

నా లైఫ్ లో లెటర్స్…

నా స్నేహితులనుంచి చాలా లెటర్స్ అందుకున్నాను. అందులో రెండు లవ్ టెలర్స్ కూడా వున్నాయి. కానీ ఇప్పుడు నా ఫోకస్ అంతా సినిమాలవైపే.

హిందీ జెర్సీ సినిమా…

తెలుగులో నాని, శ్రద్ద, బాలనటుడు అందరూ బాగా నటించారు. అలాంటి పాత్రలు చేయడం వల్ల కొత్త దనం అనిపిస్తుంది. నన్ను నేను నిరూపించుకోవడానికి పనికి వస్తుంది.

సీతారామం షూట్…

రష్యా, కశ్మీర్, స్విట్జర్లాండ్లో మైనస్ డిగ్రీలో చేయాల్సి వచ్చింది. స్టడీ కామ్ తో షూట్ చేస్తుండగా దుల్కర్, దర్శకుడుకూడా పరుగెడుతూ చేశారు. నేనుకూడా చేశాను. అంత చలిలోనూ నేను చేయగలిగాను అంటే నటిగా చేయాలి కాబట్టి అందుకు నేను ప్రిపేర్ అయ్యాను.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...